Jaishankar: షేక్ హసీనా గురించి యూకే విదేశాంగ కార్యదర్శితో జయశంకర్ ఫోన్ సంభాషణ
- యూకే విదేశాంగ కార్యదర్శితో జయశంకర్ ఫోన్ సంభాషణ
- బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గురించి మాట్లాడినట్లు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్‌లో అల్లర్ల తర్వాత బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో తలదాచుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో ఉంటున్నారు. ఇదే అంశంపై యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి డేవిడ్ లామీతో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఫోన్‌లో సంభాషించారు. ఈ విషయాన్ని ‘ఎక్స్’ ఖాతా వేదికగా వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా ప్రభుత్వం పతనం కావడం, ఇతర పరిణామాలపై లామీతో చర్చించినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Indian Hockey Team: భారత పురుషుల హాకీ జట్టుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని..
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
షేక్ హసీనా యూకే ఆశ్రయం కోరారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య ఫోన్ సంభాషణ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే… షేక్ హసీనా భవిష్యత్తు ప్రణాళిక ఏంటనే విషయంపై ఇప్పటివరకు ఇటు భారత్ గానీ, అటు యూకేగానీ స్పందించలేదు. ఆశ్రయం పొందేందుకు యూకేకు వెళ్లాలనుకొనే వ్యక్తులకు ప్రత్యేక అనుమతి ఇచ్చేందుకు తమ ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అనుమతించడంలేదని యూకే హోం ఆఫీస్ వర్గాలు తెలిపినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి.
ఇది కూడా చదవండి: AP: గనుల శాఖ మాజీ డైరెక్టర్ అక్రమాలపై విచారణ… ఇప్పటికీ దొరకని ఆచూకీ..
ఇదిలా ఉంటే షేక్ హసీనాతో పాటు భారత్‌కు వచ్చిన ఆమె టీమ్‌లోని సభ్యులు ఇక్కడి నుంచి గుర్తు తెలియని ప్రదేశాలకు వెళ్తున్నట్లు సమాచారం. షేక్ హసీనా తన సోదరి రెహానా, కొందరు సన్నిహితులతో కలిసి దాదాపు కట్టుబట్టలతో భారత్‌కు బయల్దేరి వచ్చేశారు. అయితే వారికి అవసరమైన దుస్తులు, వస్తువుల్లేక ఇబ్బందులు పడగా.. ప్రోటోకాల్ కార్యాలయ సభ్యులు సహకరించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: PM Modi: బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ముహమ్మద్ యూనస్‌కి మోడీ శుభాకాంక్షలు..
తాజావార్తలు
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
-
AP BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 28.1 శాతం.. పార్టీ పరంగా మరో 6 శాతం
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!