Iran invites PM Modi: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకండి.. మోడీకి ఇరాన్ ఆహ్వానం..
- ఇరాన్ సుప్రీం లీడర్ అంత్యక్రియలకు మోడీకి ఆహ్వానం..
- అంత్యక్రియలకు ఆహ్వానం పంపిన ఇరాన్ ప్రెసిడెంట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran invites PM Modi: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోడీకి ఇరాన్ ఆహ్వానం పలికింది. ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ఈ మేరకు ఆహ్వానించినట్లు సమాచారం. ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయిల్ దాడుల్లో ఖమేనీ మరణించారు. ఆయన అంత్యక్రియలు జూలై 4న ప్రారంభమై, ఇరాన్ పవిత్ర నగరంగా ఉన్న మషాద్‌లో జూలై 9న ఆయనను ఖననం చేయడంతో ముగుస్తాయి. ఖమేనీ స్వస్థలం కూడా మషాద్ నగరమే.
86 ఏళ్ల ఖమేనీ ఇరాన్ యుద్ధం ప్రారంభమైన మొదటిరోజే మరణించారు. ఆయన 36 ఏళ్లుగా ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉన్నారు. మాజీ సుప్రీంలీడర్ అంత్యక్రియల ఏర్పాట్లలో భాగంగా టెహ్రాన్ దక్షిణాన ఉన్న మరో పవిత్ర నగరం ఖోమ్‌లో జూలై 7న కార్యక్రమాలు జరుగుతాయని ప్రభుత్వ మీడియా నివేదించింది. ఇస్లామిక్ చట్టాల ప్రకారం, మరణించిన వారిని వీలైనంత త్వరగా ఖననం చేయాల్సి ఉన్నా, యుద్ధం కారణంగా ఇన్నాళ్లు ఆయన మృతదేహాన్ని ఇరాన్ ప్రభుత్వం భద్రపరించింది.
Also Read
- UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
- Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
తాజావార్తలు
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
-
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్‌ఘాట్‌లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?