యువకుడిని కాపాడిన ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి.. అభినందించిన సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో.. ఇప్పటికే 14 మంది మృతిచెందారు.. చాలా మంది ఇళ్లలోనే మగ్గుతున్నారు.. కనీసం తిండి కూడా లేకుండా అల్లాడిపోయేవారు కూడా ఉన్నారు.. ఇక, జనజీవనం స్తంభించిపోయింది.. ఇదే సమయంలో.. ఓ మహిళా పోలీస్ అధికారి 28 ఏళ్ల యువకుడిని కాపాడింది.. చెన్నైలోని టీపీ ఛత్రం ప్రాంతంలోని స్మశానవాటికలో భారీ వర్షం కారణంగా.. చెట్టు విరిగిపడి యువకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.. అంతా చనిపోయాడని భావించిన పోలీసులకు సమాచారం అందించారు.. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి.. అచేతనంగా పడి ఉన్న ఆ యువకుడిని తన భుజాలపై మోసుకెళ్లి ఆటోలో పడుకోబెట్టారు. ఆ తర్వాత తోటి పోలీసు సిబ్బందితో ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకుంది.. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోసల్ మీడియాకు ఎక్కింది.. ఆ వీడియోను వేలాదిమంది నెటిజన్లు వీక్షించారు.. ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరిపై ప్రశంసల వర్షం కురిపించారు.
Read Also: గుడ్‌న్యూస్ చెప్పిన అమెరికా.. హెచ్-1బీ వీసాదారులు ఇక..
Also Read
- PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
- PM Modi: ఎస్ఆర్సీసీ నుంచి బయటకొచ్చినోళ్లు గొప్పోళ్లు కాకపోవచ్చు.. కానీ..!
- Kangana Ranaut: అధికారులపై కంగనా రనౌత్ రుసరుసలు.. ఏం చేశారంటే..!
- Ketan Agrawal Case: కేతన్ అగర్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. చేతన్, సియాల తర్వాత మరొకరి అరెస్ట్..
ఈ విషయం కాస్త ముఖ్యమంత్రి స్టాలిన్ వరకు చేరింది.. దీంతో.. ఇవాళ ఉదయం రాజేశ్వరిని తన కార్యాలయానికి పిలిపించుకున్న సీఎం స్టాలిన్.. ఆమెను అభినందించారు.. ఈ సందర్భంగా ఇస్పెక్టర్ రాజేశ్వరిని సన్మానించిన సీఎం స్టాలిన్.. ప్రశంసలు కురిపించారు… ఆమెకు ప్రశంసా పత్రాన్ని అందించి అభినందించారు.. మొత్తంగా.. విధి నిర్వహణలో ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరి సమయస్ఫూర్తికి నెటిజన్లతో పాటు.. ముఖ్యమంత్రి నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు రాజేశ్వరి.
- Tags
తాజావార్తలు
-
Temple Theft : నిర్మల్లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
INDW Vs PAKW: కుప్పకూలిన పాకిస్థాన్.. 55 పరుగులకే ఆలౌట్..
-
PM Modi: ‘‘వారి గ్లాస్ ఎప్పుడూ సగం ఖాళీనే’’.. GDPపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : సిరిసిల్ల, సిద్దిపేట గడ్డమీద మూడు రంగుల జెండా ఎగరేస్తాం
-
HYDRAA : గణేష్ నిమజ్జనాలపై ఫేక్ ప్రచారం.. రంగనాథ్ క్లారిటీ..!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!