Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Indian Student Becomes Worlds Top Coder In Tcs Codevita Contest

TCS CodeVita: గ్లోబల్ కోడింగ్ ఛాంపియన్ గా ఇండియన్

Published Date :June 4, 2022 , 9:59 pm
By Venu Goapl Reddy
TCS CodeVita: గ్లోబల్ కోడింగ్ ఛాంపియన్ గా ఇండియన్
  • Follow Us :
  • google news
  • dailyhunt

సాఫ్ట్ వేర్ రంగంలో భారత్ కు తిరగులేదని మరోసారి నిరూపితమైంది. ప్రపంచంలోనే ఎక్కవ సాఫ్ట్ వేర్ ఎగుమతి చేస్తున్న దేశంగా భారత్ కు పేరుంది. చాలా మంది ఇండియన్స్ సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. సత్యనాదెళ్ల, సుందర్ పిచ్చాయ్ వంటి వారు ఇందుకు ఉదాహరణం.

ఇదిలా ఉంటే..టీసీఎస్ కోడ్ విటా సీజన్ 10 గ్లోబల్ కోడింగ్ పోటీలో విజేతగా ఇండియన్ నిలిచారు. ఢిల్లీ ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న కలాష్ గుప్తా ఈ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచారు. ప్రపంచ వ్యాప్తంగా 87 దేశాల నుంచి సుమారు లక్ష మంది ఈ కోడింగ్ పోటీలో పాల్గొన్నారు. కోడ్ విటా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పోటీ.

ఈ పోటీల్లో ఇండియా తొలిస్థానంలో నిలవగా.. చిలీ, తైవాన్ కు చెందిన వారు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. నాలుగో స్థానంలో చెక్ రిపబ్లిక్ కు చెందిన వ్యక్తి నిలిచారు. కలాష్ గుప్తా విజయంపై ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ అభినందించారు.

అయితే ఈ పోటీల్లో విజయం సాధిస్తానని అస్సలు ఊహించలేదని కలాష్ గుప్తా అన్నారు. 10, 000వేల డాలర్లు ఫ్రైజ్ మనీ కలాష్ గుప్తాకు లభించనుంది. రెండోస్థానంలో వారికి 7,000 డాలర్లు, మూడో స్థానం దక్కించుకున్న వారికి 3,000 డాలర్లు, నాలుగోస్థానంలో నిలిచిన వారికి 1000 డాలర్లు ప్రైజ్ మనీగా దక్కనుంది. కోడ్ విటాలో గెలుపొందిన నలుగురికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్( టీసీఎస్)లో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ గ్రూప్‌లో ఇంటర్న్‌షిప్ అందించబడుతుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • IIT Delhi
  • india
  • Kalash Gupta
  • TCS CodeVita
  • world's top coder

తాజావార్తలు

  • Harish Rao : కమీషన్ల కక్కుర్తి కోసమే అనవసరపు రిజర్వాయర్లు.. రేవంత్‌రెడ్డికి హరీష్‌ రావు సవాల్..!

  • Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘సూపర్ స్టార్’ అవుతాడు.. దక్షిణాఫ్రికా దిగ్గజం జోస్యం!

  • Actor Rajasekhar: నటుడు ఎప్పుడూ నటుడే.. సెకండ్ ఇన్నింగ్స్‌పై రాజశేఖర్ క్లారిటీ!

  • Nara Lokesh: చిన్నారుల కోసం కఠిన నిబంధనలు.. సోషల్ మీడియాపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగులు.!

  • Hyderabad Traffic: ఐటీ ఉద్యోగులకు అలర్ట్.. ఏడాది పాటు ఈ ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్..

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions