సాఫ్ట్ వేర్ రంగంలో భారత్ కు తిరగులేదని మరోసారి నిరూపితమైంది. ప్రపంచంలోనే ఎక్కవ సాఫ్ట్ వేర్ ఎగుమతి చేస్తున్న దేశంగా భారత్ కు పేరుంది. చాలా మంది ఇండియన్స్ సాఫ్ట్ వేర్ రంగంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. సత్యనాదెళ్ల, సుందర్ పిచ్చాయ్ వంటి వారు ఇందుకు ఉదాహరణం. ఇదిలా ఉంటే..టీసీఎస్ కోడ్ విటా సీజన్ 10 గ్లోబల్