India-Russia: రష్యా ఆయిల్ దిగుమతులు డబుల్.. కీలక ఒప్పందం దిశగా భారత్..
- రష్యా ఆయిల్ దిగుమతులు డబుల్..
- ఇరాన్ యుద్ధంతో లాభపడుతున్న రష్యా..
- ఎల్‌ఎన్‌జీ సరఫరాపై భారత్, రష్యా చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Russia: ఇరాన్ యుద్ధం రష్యా పంట పండిస్తోంది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో ప్రపంచవ్యాప్తంగా ‘‘ఇంధన సంక్షోభం’’ నెలకొంది. ఈ నేపథ్యంలో రష్యన్ క్రూడ్ ఆయిల్‌కు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో భారత్ కూడా రష్యా నుంచి ఆయిల్ దిగుమతుల్ని పెంచాలని చూస్తోంది. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. భారత్ దిగుమతి చేసుకుంటున్న ముడి చమురులో రష్యా వాటాను 40 శాతానికి పెంచాలని చూస్తోంది. ఇది జనవరి 2026 దిగుమతులతో పోలిస్తే దాదాపుగా రెట్టింపు. ఈ విషయం అమెరికాకు కూడా తెలిసే జరుగుతోంది. ఇరాన్ యుద్ధం వల్ల అమెరికా రష్యన్ ఆయిల్ కొనుగోలుపై నిషేధాన్ని ఎత్తేసింది.
LNGపై రష్యాతో చర్చలు:
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
మిడిల్ఈస్ట్ సంక్షోభం కారణంగా, భారత్ గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఎల్పీజీపై ప్రభావం పడింది. దేశంలో వంట గ్యాస్ సమస్యను పరిష్కరించేందుకు భారత్ రష్యా వైపు చూస్తోంది. నివేదికల ప్రకారం.. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మొట్టమొదటిసారిగా, ఒక ప్రధాన ద్రవీకృత సహజ వాయువు (LNG) ఒప్పందంపై భారతదేశం మరియు రష్యా మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. రష్యా LNGని కొనుగోలు చేయాలనే తన ఉద్దేశాన్ని భారతదేశం అమెరికాకు తెలియజేసిందని వర్గాలు సూచిస్తున్నాయి.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!