Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News India Records Over 11000 Fresh Covid Cases 9 More Than Yesterday

Covid-19: భారీగా కరోనా కేసులు.. 50 వేలకు చేరిన యాక్టివ్ కేసులు..

Published Date :April 14, 2023 , 11:00 am
By Venu Goapl Reddy
Covid-19: భారీగా కరోనా కేసులు.. 50 వేలకు చేరిన యాక్టివ్ కేసులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Covid-19: ఇండియాలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నిన్న 10,000లను దాటిని కేసుల సంఖ్య, ఈ రోజు 11,000లను దాటింది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు 9 శాతం అధికంగా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లలో కొత్తగా కేసుల సంఖ్య 11,109గా నమోదు అయ్యాయి.  యాక్టివ్ ఇన్ఫెక్షన్ల సంఖ్య ప్రస్తుతం 49,622కి చేరింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించిన డేటా ప్రకారం.. రోజూ వారీ కేసులం సంఖ్య 236 రోజుల గరిష్టానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 29 మంది మరణించారు. ఢిల్లీ, రాజస్థాన్‌లలో ఒక్కొక్కరు ముగ్గురు, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌ల నుంచి ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి ఒక్కొక్కరు చొప్పున మరణించారు. కరోనా వల్ల ఇప్పటి వరకు దేశంలో 5,31,064 మరణించారు.

కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా అప్రమత్తం అయ్యాయి. పుదుచ్చేరి, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాలు మాస్కులను తప్పనిసరి చేశాయి. ఇక నోయిడాలో స్కూళ్లు, ఆఫీసుల్లో మాస్కులను తప్పనిసరి చేసింది. కరోనా వేరియంట్ ఓమిక్రాన్ XBB.1.16 సబ్ వేరియంట్ వల్లే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే మరో 10 రోజుల వరకు కేసుల సంఖ్య పెరగుతూనే ఉంటుందని, ఆ తర్వాత తగ్గుముఖం పడతాయని కేంద్రం భావిస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం కేసులు ఎండమిక్ స్టేజ్ లో ఉన్నాయని, ఇవి కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతాయని చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • corona Cases
  • Covid 19
  • india
  • XBB 1.16 variant

తాజావార్తలు

  • Wankhede Stadium Honors: ముంబైలో భారీ వేడుక.. శాస్త్రి స్టాండ్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్ కు ఫెలిసిటేషన్..!

  • Peddi: ‘జిగేలు రాణి’ని మించిపోయేలా ‘పెద్ది’లో స్పెషల్ సాంగ్?

  • Active Producers Guild : ఆ థియేటర్లకు మా సినిమాలు ఇచ్చే ప్రసక్తే లేదు !

  • Varanasi: వారణాసి కథ ఇదేనా? గూస్‌బంప్స్ గ్యారెంటీ..

  • CM Revanth Reddy : ఖ‌ర్చుగా కాదు… భాగ‌స్వామ్యంగా చూడండి…

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions