Hardeep Singh Puri: మనం రష్యా నుంచి చమురు కొనకపోయి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది..
- పశ్చిమ దేశాల ఆంక్షల వేళ రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు..
- లేకపోతే అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరిగేది: కేంద్రమంత్రి హర్దిప్ సింగ్ పురి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardeep Singh Puri: పశ్చిమ దేశాల ఆంక్షల వేళ రష్యా నుంచి భారత్ క్రుడ్ ఆయిల్ కొనుగోలు చేయడంపై అప్పట్లో అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీనిపై తాజాగా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల తాము ప్రపంచానికి మేలు చేశామన్నారు. అలా చేయకపోయి ఉంటే అంతర్జాతీయంగా చమురు ధరలు మరింత పెరిగేదన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా ఈ విషయానికి సంబంధించి పోస్ట్ చేశారు.
Read Also: Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికుల ఉక్కు సంకల్పం.. మరో వినూత్న కార్యక్రమం..
Also Read
అయితే, బ్యారెల్ చమురు ధర 200 డాలర్ల (రూ.16వేలకు పైమాటే)ను చేరేది అని కేంద్ర మంత్రి హర్దిప్ సింగ్ పురి తెలిపారు. రష్యా నుంచి చమురు దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు లేవు.. కేవలం ధరల పరిమితి మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. దాన్ని భారతీయ సంస్థలు కూడా అనుసరిస్తుంది.. ఈ కొనుగోళ్ల కారణంగా భారత్‌పై ఆంక్షలు పడే ఛాన్స్ ఉందని కొందరు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేశారని మండిపడ్డారు. ఇదే సమయంలో ఐరోపా, ఆసియాకు చెందిన చాలా దేశాలు రష్యా నుంచి బిలియన్ డాలర్ల విలువైన ముడి చమురు, డీజిల్, ఎల్‌ఎన్‌జీ, అరుదైన ఖనిజాలను కొనుగోలు చేశారన్న విషయాన్ని మర్చిపోవద్దని ఆయన రాసుకొచ్చారు. ధరల పరంగా మన చమురు సంస్థలకు ఎక్కడ లాభం చేకూరుతుందో అక్కడి నుంచి ఇంధన కొనుగోళ్లను కొనసాగిస్తామన్నారు. మన దేశ పౌరులకు అందుబాటు ధరల్లో స్థిరమైన ఇంధన వనరులను అందించడమే మా తొలి ప్రాధాన్యమన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ గత మూడేళ్లుగా ఇంధన ధరలు తగ్గుతున్న ఏకైక దేశం మనదే అని కేంద్ర మంత్రి హర్దిప్ సింగ్ పురి చెప్పుకొచ్చారు.
India did the entire world a favour by buying Russian oil because if we had not done so, the global oil prices would have skyrocketed to $200/barrel. Russian oil was never under any sanctions and there was only a price cap, which Indian entities also followed.
Let us not forget… pic.twitter.com/JZsvoFX74T
— Hardeep Singh Puri (@HardeepSPuri) November 7, 2024
తాజావార్తలు
-
Modi-Yogi Meeting: మోడీతో యోగీ భేటీ.. యూపీ ఎన్నికలపై చర్చ..!
-
EPFO New Rules: PFలో 8 కీలక మార్పులు ఇవే! క్లెయిమ్, విత్‌డ్రాయల్, నామినేషన్‌పై ప్రభావం
-
Trump: ట్రంప్‌నకు సెనేట్ షాక్.. అధ్యక్షుడి ప్రాతిపాదనకు ఎదురుదెబ్బ
-
Hyderabad Traffic : వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఈ రూట్లలో నో ఎంట్రీ.!
-
NDA: డీలిమిటేషన్‌కు బాదల్ మద్దతు.. బీజేపీ-అకాలీదళ్ పొత్తుకు బీజం..
ట్రెండింగ్
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్‌ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!