Honeymoon murder: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ రఘువంశీకి బెయిల్..
- హనీమూన్ మర్డర్ కేసులో కీలక మలుపు..
- సోనమ్ రఘువంశీకి బెయిల్..
- గతేడాది భర్త రాజా రఘువంశీ హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honeymoon murder: ‘‘హనీమూన్ మర్డర్ కేసు’’ గతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీని అతడి భార్య సోనమ్ రఘువంశీ పక్కా ప్లాన్‌తో హనీమూన్ కోసం మేఘాలయ తీసుకెళ్లి అక్కడ హత్య చేసింది. ఈ ఘటన వల్ల పెళ్లిళ్లు అంటేనే యువకులు భయపడేలా చేసింది. ఇదిలా ఉంటే, ఈ కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి షిల్లాంగ్ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఆమె చాలా కాలంగా షిల్లాంగ్ జైలులో ఉన్నారు. సోనమ్ రఘువంశీతో పాటు 8 మందిని షిల్లాంగ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ఈ కేసులో ముగ్గురు నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరు కాగా, ఇప్పుడు సోనమ్‌కు ఉపశమనం లభించింది. దీంతో ఈ కేసు కొత్త మలుపు తీసుకుంది.
Read Also: Gujarat Local Body Elections: గోధ్రాలో సంచలనం.. ముస్లిం మెజారిటీ ఏరియాలో గెలిచిన హిందూ మహిళ..
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
రాజా రఘువంశీకి, సోనమ్‌కు 2025 మే నెలలో వివాహం జరిగింది. పెళ్లయిన కొద్ది కాలానికే వీరిద్దరు మేఘాలయలోని షిల్లాంగ్‌కు హనీమూన్ కోసం వెళ్లారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరు అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. షిల్లాంగ్‌లోని ఒక జలపాతానికి సమీపంలోని లోయలో రాజా రఘువంశీ మృతదేహాన్ని 2025 జూన్2న గుర్తించారు.
సోనమ్ రఘువంశీ కోసం పోలీసులు వెతుకున్న క్రమంలో ఆమె 2025 జూన్ 09న యూపీలోని ఘాజీపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమన్ రాజ్ కుశ్వాహా అనే వ్యక్తితో ప్రేమ వ్యహరం నడుపుతుందని, ఇద్దరు కలిసి రాజా రఘువంశీ హత్యకు ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఆకాష్, ఆనంద్, విశాల్ అనే ముగ్గురు నిందితులు రాజాను హత్య చేసి లోయలో పారేశారు.
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!