Jharkhand Floor Test: జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో గెలిచిన హేమంత్ సోరెన్ ప్రభుత్వం
- విశ్వాస పరీక్షలో గెలిచిన హేమంత్ సోరెన్ ప్రభుత్వం..
- అధికార కూటమిలో 45 మంది ఎమ్మెల్యేలు.. జేఎంఎం- 27.. కాంగ్రెస్- 17.. ఆర్జేడీ-1..
- జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన హేమంత్ సోరెన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jharkhand Floor Test: జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన తర్వాత హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇవాళ (సోమవారం) విజయం సాధించింది. అయితే, భూ కుంభకోణంలో బెయిల్ పొంది ఈ వారం ప్రారంభంలో జార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హేమంత్ స్వీకరించారు. కాగా, హేమంత్ సోరెన్ యొక్క నేతృత్వంలోని అధికార కూటమిలో ప్రస్తుతం 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా — జేఎంఎం- 27, కాంగ్రెస్-17 ఉండగా ఇక, రాష్ట్రీయ జనతా దళ్ పార్టీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు.
Read Also: CM Revanth Reddy: రాహూల్ గాంధీ ప్రధాని కావాలన్నదే వైఎస్ఆర్ కోరిక..
Also Read
- FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
- Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
- Prakash Raj: "నా ఓటు తొలగించి, ఆట మొదలుపెట్టారు".. SIRపై ప్రకాష్ రాజ్ వార్నింగ్..
- Delhi Alert: రెడ్‌ఫోర్ట్ నుంచి మెట్రో స్టేషన్ల వరకు నిఘా.. ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 19 మంది ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల..
అయితే, బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షానికి 30 మంది సభ్యులున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య బలం కూడా 76కి తగ్గిపోయింది. జార్ఖండ్ స్పీకర్ రవీంద్ర నాథ్ మహ్తో విశ్వాస తీర్మానంపై చర్చ కోసం ఒక గంట సమయం కేటాయించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ఆమోదం పొందిన తర్వాత హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది. కాగా, ముఖ్యమంత్రి పదవికీ చంపాయ్ సోరెన్ రాజీనామా చేసిన ఒక రోజు తర్వాత జూలై 4వ తేదీన సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. ల్యాండ్ స్కామ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఇటివల బెయిల్ మంజూరు చేయడంతో జూన్ 28వ తేదీన హేమంత్ సోరెన్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 31న అరెస్టు చేయడానికి కొద్దిసేపటి ముందు హేమంత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
తాజావార్తలు
-
FCRA Amendment Bill: FCRA బిల్లును JPCకి పంపనున్న మోదీ సర్కార్?
-
Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?