Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Hatsapp Frauds Bsnl Engineer Lose 25 Lakhs In Honeytrap Case

Cyber Criminals: ఇంజనీర్ కు వాట్సాప్ న్యూడ్ కాల్.. కట్‌ చేస్తే రూ.25లక్షలు మాయం

Published Date :August 2, 2022 , 11:25 am
By NTV WebDesk
Cyber Criminals: ఇంజనీర్ కు వాట్సాప్ న్యూడ్ కాల్.. కట్‌ చేస్తే రూ.25లక్షలు మాయం
  • Follow Us :
  • google news
  • dailyhunt

కొత్త నెంబర్‌ కాల్ వస్తుంది. రిసీవ్‌ చేయాలా వద్దా.. అనుకుంటూ ఆ కాన్‌ ను రిసీవ్‌ చేసాడు ఓ ఇంజనీర్‌. తీరా ఆ కాల్‌ లో ఓ అమ్మాయి బట్టలు లేకుండా వీడియో కాల్‌ మట్లాడుతుంది. ఏవేవో కబుర్లు చెబుతుంది. ఆ ఇంజరీన్‌ అలానే చూస్తూ వుండిపోయాడు. చివరికి ఆమాటలు, ఆమెను చూడలేక కాల్‌ కట్ చేసాడు. అయితే ఇక్కడే అతను సైబర్‌ మోసగాళ్ల వలలో చిక్కుకున్నాడు. అతని రిసీవ్‌ చేసిన వాట్సప్‌ కాల్‌ రికార్డ్‌ అయ్యింది. అది చూపిస్తూ.. ఇంజనీర్‌ కు సైబర్‌ నేరగాళ్లు బ్లాక్‌ మెయిల్‌ కు దిగారు. ఆ వాట్సప్‌ కాల్‌ను దోపిడీకి అస్త్రంగా మలుచుకున్నారు. రూ.25లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. లేదంటే వీడియోను వైరల్‌ చేస్తామని బెదిరించారు. అయితే ఆ ఇంజనీర్‌ తొలుత తన ప్రతిష్టకు భంగం కలుగుతుందని భయపడి సైబర్‌ నేరగాళ్లకు ఆనగదు మొత్తం పంపించాడు.

అయితే తను మోసపోయానని గ్రహించిన ఇంజనీర్‌ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. బాధితుడు.. భువనేశ్వర్​లో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ అయిన బీఎస్​ఎన్​ఎల్​లో ఇంజినీర్​ గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి గుర్తు తెలియని నెంబర్‌ నుంచి కాల్‌ రావడంతో కాల్‌ రిసీవ్‌ చేసాని తెలిపాడు. అతను ఆ కాల్‌ రిసీవ్‌ చేసిన తీరును సైబర్‌ నేరగాళ్లు మార్పింగ్‌ చేసి బ్లాక్‌ మెయిల్‌ చేసి ఇంజనీర్‌ వద్ద నుంచి రూ.25 లక్షలు తీసుకున్నారని పేర్కొన్నారు. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకండని ప్రజలకు పోలీసులు చెబుతున్న అమాయకులు వీరి వలలో పడి లక్షల్లో మోసపోతున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు, స్థానికులు కోరుతున్నారు.

Record Level Car Sales: దూసుకెళ్లిన కార్ల విక్రయాలు.. రెండేళ్ల కిందటి రికార్డు బద్ధలు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • cyber crime india
  • cyber fraud cases in india
  • cyber frauds in india
  • honeytrap case
  • whatsapp frauds

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions