Viral Video: మేనకోడలు పెళ్లి.. కట్టలు కట్టలుగా డబ్బుల కుప్ప.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: తన మేనకోడలు పెళ్లిలో ఓ వ్యక్తి కనకవర్షం కురిపించాడు. వివాహ వేడుకులో కట్టలు కట్టలుగా డబ్బులు కుప్ప పోసి అతిథులందరిని ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో అంత అతడి గురించే చెర్చించుకుంటున్నారు. ఆ వ్యక్తి ఎవరూ.. అంత డబ్బు ఎక్కడితే అంటూ ఆరా తీస్తున్నారు. వివరాలు.. హర్యానాలోని రేవారీ నగరానికి చెందిన అసల్వాస్ సత్బీర్ సోదరి తన కూతురికి వివాహం జరిపించింది. ఆమెకు భర్త లేడు. దీంతో మేనమామగా మేనకోడలికి పెళ్లికి కట్నకానుకలు సమర్పించాడు.
Also Read: Crime News: 79 ఏళ్ల వృద్ధురాలి మృతదేహంతో శృంగారంలో పాల్గొన్న సెక్యూరిటీ గార్డ్
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
ఈ క్రమంలో వివాహ వేడుకలో భాగంగా పెళ్లి తంతు ముందు పూజా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తన కుటుంబంతో పాటు గ్రామ ప్రజలతో కలిసి సత్బీర్ హాజరయ్యారు. సాయంత్రం పెళ్లి వేడుక ప్రారంభం కాగానే సత్బీర్ తన సోదరి ఇంట్లో రూ.500 నోట్ల గుట్టను పేర్చటం చూసి వారంతా షాక్ అయ్యారు. అంతా డబ్బా అంటూ నోళ్లు వెల్లబెట్టారు. తన మేనకోడలికి సంప్రదాయం ప్రకారం కట్నకానులకు బహుకరించారు. ఇందుకోసం ఏకంగా ఒక కోటి, ఒక లక్ష, 11 వేల 101 రూపాయల నగదుతో పాటు మరో కోటి రూపాలయ నగలను బహుమతిగా ఇచ్చాడు.
#हरियाणा– रेवाड़ी के सतवीर खटाना ने अपनी विधवा बहन को दिया 1 करोड़ 1 लाख 11 हजार 111 रुपए का भात, वीडियो हुआ वायरल।
.
.#Haryana #Marriage #HaryanaNews #Viral #Rewari #LatestNews #abcnewsmedia pic.twitter.com/DvIsKj6h7N— Abcnews.media (@abcnewsmedia) November 28, 2023
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో పాత క్యాలెండర్లు ఇంకా ఉంచుతున్నారా? వాస్తు ప్రకారం ఇది మంచిదేనా?
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!