Haryana: ఈనెల 17న హర్యానా సీఎంగా సైనీ ప్రమాణం.. ప్రధాని మోడీ హాజరు
- అక్టోబర్ 17న హర్యానా సీఎంగా సైనీ ప్రమాణం
- ప్రధాని మోడీ.. బీజేపీ రాష్ట్రాల సీఎంల హాజరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ అక్టోబర్ 17న ప్రమాణస్వీకారం చేయనున్నారు. పంచకులలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోడీ హాజరుకానున్నారని కేంద్రమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు.
ఇటీవల విడుదలైన హర్యానా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. ఊహించని రీతిలో కమలం పార్టీ విజయం సాధించింది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బీజేపీ 48 స్థానాలను గెలుచుకోగా.. కాంగ్రెస్ 37 స్థానాలకే పరిమితమైంది. ఇక స్వతంత్రంగా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి సపోర్టు చేయడంతో బలం పెరిగింది.
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇది కూడా చదవండి: Allahabad HC: భార్య భర్త లైంగిక కోరికలు తీర్చకుంటే.. అతను ఎక్కడికి వెళతాడు..?
అక్టోబరు 17న పంచకులలో హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్‌సింగ్ సైనీ, మంత్రివర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించనున్నారు. ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. సైనీతో సహా గరిష్టంగా 14 మంది మంత్రులు ఉండవచ్చు.
ఇది కూడా చదవండి: DMart Q2 Results: డీమార్ట్‌కు భారీ లాభాలు.. ఎంత ఆదాయం వచ్చిందంటే..!
అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు 200 రోజుల ముందు సైనీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు దిగి బీజేపీ విజయం సాధించింది. దాదాపుగా అన్ని రకాల ప్రజల ఓట్లను రాబట్టుకున్నారు. మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంవత్సరాలుగా పేరుకుపోయిన అధికార వ్యతిరేకతను తిప్పికొడుతూ, వ్యాపారులు, యువకులు, వెనుకబడిన తరగతులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే పథకాలను సైనీ అమలు చేశారని కొందరు రాష్ట్ర నాయకులు అంటారు. ఈ కారణం చేతనే బీజేపీ గెలిచింది. గతంలో హర్యానాలో మూడు సార్లు అధికారంలోకి వచ్చిన చరిత్ర ఏ పార్టీకి లేదు. అది బీజేపీ మాత్రమే సొంతం చేసుకుంది.
ఇది కూడా చదవండి: RSS Chief: ‘‘డీప్ స్టేట్, గాజా, బంగ్లాదేశ్, హమాస్’’.. దసరా స్పీచ్‌లో మోహన్ భగవత్ కీలక కామెంట్స్..
తాజావార్తలు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!