Medicines Prices: షుగర్, గుండె జబ్బులతో సహా 41 రకాల మెడిసిన్స్ ధరల్ని తగ్గించిన ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medicines Prices: మధుమేహం, గుండె, కాలేయ జబ్బులు వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగించే 41 సాధారణంగా ఉపయోగించే మందులు, ఆరు ఫార్ములేషన్స్ ధరలను ప్రభుత్వం తగ్గించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ మరియు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్‌పిపిఎ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ధరలు తగ్గిన మందుల జాబితాలో యాంటిసిడ్స్, మల్టీమిటమిన్, యాంటీబయాటిక్స్ ఉన్నాయి. వివిధ ఔషధాల తగ్గింపు ధరల సమాచారాన్ని వెంటనే డీలర్లు, స్టాకిస్టులకు అందించాలని ఫార్మా కంపెనీలకు ఆదేశాలు వెళ్లాయి.
Read Also: Brain Haemorrhage: 10వ తరగతిలో 99% మార్కులు సాధించిన అమ్మాయి.. బ్రెయిన్ హెమరేజ్ తో మృతి..
Also Read
- PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
నిత్యావరస ఔషధాలు అందుబాటు ధరల్లో ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్‌పీపీఏ 143వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ధరల తగ్గింపు వల్ల దేశంలోని దాదాపుగా 10 కోట్ల మందికి పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రయోజనం పొందొచ్చు. ప్రపంచంలోనే అత్యధిక మంది షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ గత నెలలో 923 షెడ్యూల్డ్ డ్రగ్ ఫార్ములేషన్‌లకు సవరించిన వార్షిక సీలింగ్ ధరల్ని, 65 ఫార్ములేషన్‌లకు రిటైల్ ధరల్ని ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చింది.
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?