P. Chidambaram: కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మ్యానిఫెస్టోను ఆర్థిక మంత్రి నిర్మలా చదివింది..
- 2024 కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ఆర్థిక మంత్రి చదివింది..
- ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సియేటివ్ పథకాన్ని కాపీ కొట్టారు..
- ఏంజిల్ ట్యాక్స్‌ను రద్దు చేయడం సంతోషంగా ఉంది: పి. చిదంబరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
P. Chidambaram: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబరం తన ఎక్స్ వేదికగా వ్యాఖ్యనించారు. లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ రూపొందించిన 2024 మ్యానిఫెస్టోను చదవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని 30వ పేజీలో ఉన్న ఎంప్లాయ్‌మెంట్ లింక్డ్ ఇన్సియేటివ్ ను కాపీ కొట్టినట్లు వెల్లడించారు. అప్రెంటిషిప్ పథకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలోని 11వ పేజీ నుంచి తీసుకున్నారని, ఆ స్కీమ్‌ను ప్రవేశ పెట్టడం చాలా సంతోషకరంగా ఉందని ఆర్థిక మాజీ మంత్రి పి. చిదంబరం పేర్కొన్నారు.
Read Also: Police Phone Recovery: 21 లక్షల విలువ చేసే 210 ఫోన్స్ స్వాధీనం.. బాధితులకు ఫోన్స్ అందచేత..
Also Read
- IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
- Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
అలాగే, కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్న మరి కొన్ని ఐడియాలను కేంద్ర ఆర్థిక మంత్రి కాపీ కొడితే బాగుండేందని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం అన్నారు. మిస్సైన వాటిని కూడా తొందరలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. ఏంజిల్ ట్యాక్స్‌ను రద్దు చేస్తానమి చెప్పడం కూడా చాలా సంతోషకరమైన విషయం.. ఎన్నో ఏళ్లుగా ఏంజిల్ ట్యాక్స్‌ను క్యాన్సిల్ చేయాలని కోరాం.. తమ మ్యానిఫెస్టోలోని 31వ పేజీలో ఆ విషయాన్ని ప్రస్తావించినట్లు కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం గుర్తు చేశారు.
I am glad to know that the Hon'ble FM has read the Congress Manifesto LS 2024 after the election results
I am happy she has virtually adopted the Employment-linked incentive (ELI) outlined on page 30 of the Congress Manifesto
I am also happy that she has introduced the…
— P. Chidambaram (@PChidambaram_IN) July 23, 2024
తాజావార్తలు
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
-
Shami-Siraj: భువనేశ్వర్ కుమార్ రీ-ఎంట్రీ.. షమీ, సిరాజ్‌లకు బీసీసీఐ క్లియర్ మెసేజ్..!
-
Donald Trump: నేనేమీ డబ్బా కొట్టుకోవట్లేదు.. నిజాలే చెప్తున్నా.. నోబెల్ శాంతి బహుమతి నాకే రావాలి..
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!