Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Girls Hostels Every District India

Special Girls’ Hostels: ప్రతి జిల్లాకో బాలికల హాస్టల్‌.. బడ్జెట్ లో కీలక ప్రకటన

Published Date :February 1, 2026 , 1:06 pm
By Chandra Shekhar Pamena
  • ప్రతి జిల్లాలో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహం..
  • బాలికల వసతి గృహాల కోసం సర్దుబాటు నిధి ఏర్పాటు..
  • 500 కాలేజీల్లో కూడా కంటెంట్‌ క్రియేటర్స్‌ ల్యాబ్స్‌: నిర్మలా సీతారామన్
Special Girls’ Hostels: ప్రతి జిల్లాకో బాలికల హాస్టల్‌.. బడ్జెట్ లో కీలక ప్రకటన
  • Follow Us :
  • google news
  • dailyhunt

Special Girls’ Hostels: కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో యువతకు అధిక అవకాశాలు కల్పిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ రంగంలో 20 లక్షల మందికి నైపుణ్య శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే, ముంబైలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ టెక్నాలజీ ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 15 వేల సెకండరీ పాఠశాలల్లో కంటెంట్‌ క్రియేటర్స్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక, 500 కాలేజీల్లో కూడా కంటెంట్‌ క్రియేటర్స్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

Read Also: Budget 2026: జీడీపీలో ద్రవ్యలోటు 4.3 శాతంగా అంచనా..

అయితే, ప్రతి జిల్లాలో బాలికల కోసం ప్రత్యేక వసతి గృహం ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బాలికల వసతి గృహాల కోసం సర్దుబాటు నిధి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇక, ప్రధాన పర్యాటక కేంద్రాల్లో 10 వేల మంది గైడ్‌లకు నైపుణ్య శిక్షణ ఇవ్వబోతున్నాం.. ఖగోళ శాస్త్ర పరిశోధనల అభివృద్ధి, ఆసక్తి పెంచడమే ప్రధాన లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నాం.. నేషనల్ లార్జ్ సోలార్ టెలిస్కోప్ (NLST) ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. హిమాలయన్ చంద్ర టెలిస్కోప్‌, కాస్మోస్‌ 2 ప్లానిటోరియం ఏర్పాటు చేస్తున్నామని సీతారామన్ చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Budget 2026
  • Colleges Innovation Labs
  • Content Creator Labs
  • Education Initiatives Budget 2026
  • Girls Hostels India

తాజావార్తలు

  • Abhishek Sharma Catch Controversy: క్యాచ్‌పై డ్రామా..! అభిషేక్ శర్మ ఔటా కాదా..?

  • Tax Refund: ఇన్‌కమ్ ట్యాక్స్ పేయర్లకు బిగ్‌షాక్.. వారికి రీఫండ్స్ నిలిపివేత..

  • HYD Terros Gardening Story: ఫుల్ ట్రెండ్‌లో టెర్రస్ గార్డెనింగ్ కల్చర్.. సిటీ జనాలు ఎందుకు ఇటు వైపు మళ్లుతున్నారు?

  • Off The Record: జగన్ ప్లాన్ బీ.. ‘మావిగన్’పై రాజకీయవర్గాల్లో చర్చలు

  • Shroud Of Turin: ఏసు క్రీస్తు “చివరి వస్త్రం” భారత్ నుంచే వచ్చిందా?.. షాకింగ్ డీఎన్ఏ రిపోర్ట్..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions