Budget 2026: జీడీపీలో ద్రవ్యలోటు 4.3 శాతంగా అంచనా..
- జీడీపీలో ద్రవ్యలోటు 4.3 శాతంగా అంచనా..
- మూలధన వ్యయానికి ఎక్కువ ప్రాధాన్యం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Budget 2026: 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ జీడీపీలో 4.3 శాతం ద్రవ్యలోటు (Fiscal Deficit) కేంద్రం అంచనా వేసింది. ఈరోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026లో ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాలతో పోలిస్తే స్వల్పంగా తగ్గడం గమనార్హం. ఆర్థిక వృద్ధిని కొనసాగిస్తూ, ప్రభుత్వ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడేలా ఈ లక్ష్యాన్ని నిర్దేశించామని ఆర్థిక మంత్రి వెల్లడించారు.
Read Also: Union Budget 2026: చిన్న, సన్నకారు రైతులకు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ శుభవార్త..
Also Read
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
ద్రవ్యలోటు అనేద ప్రభుత్వ మొత్తం ఖర్చులను, మొత్తం ఆదాయాల మధ్య వ్యత్యాసాన్ని సూచిస్తుంది. లోటు తక్కువగా ఉంటే కఠినమైన, క్రమబద్ధమైన ఆర్థిక నిర్వహణ ఉన్నట్లు భావిస్తారు. 2026-27 కోసం నిర్ధారించిన 4.3 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మెరుగుగా ఉండటంతో పాటు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం వైపు కేంద్రం కట్టుబడి ఉందని సూచిస్తోంది. పెట్టుబడి ఆధారిత వృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యత ఇస్తూనే, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతామని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ బడ్జెట్‌లో మూలధన వ్యయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
EPFO New Rules: అక్టోబర్ నుంచి కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తప్పక తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!+
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!