UP: పోలీసుల ఎన్‌కౌంటర్.. గ్యాంగ్‌స్టర్ హతం
- ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల ఎన్‌కౌంటర్
- గ్యాంగ్‌స్టర్ మంగేష్ యాదవ్ హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మంగేష్ యాదవ్ హతమయ్యాడు. అతడి తలపై రూ.1లక్ష రివార్డు ఉంది. ఆగస్టు 28న వారణాసిలోని తాథేరి బజార్‌లోని నగల దుకాణంలో రూ.1.5 కోట్లు విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. మరో నలుగురితో కలిసి ఈ చోరీకి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. గురువారం సుల్తాన్‌పూర్‌లో పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మంగేష్ యాదవ్ చనిపోయాడు.
ఇది కూడా చదవండి: France: ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మిచెల్ బార్నియర్ ఎన్నిక
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
గురువారం తెల్లవారుజామున పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ హతమయ్యాడని అధికారులు తెలిపారు. ఆగస్టు 28న మంగేష్ యాదవ్‌తో సహా మరో నలుగురితో కలిసి దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు సచిన్, పుష్పేంద్ర, త్రిభువన్ పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిషిర్‌పూర్ పురైని గ్రామంలో తెల్లవారుజామున 3.30 గంటలకు ఉత్తరప్రదేశ్ పోలీసుల ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో యాదవ్ మరణించినట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
VIDEO | A wanted gangster identified as Mangesh was shot dead in encounter with Uttar Pradesh STF earlier today in Sultanpur district. More details are awaited.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/TxJB71nyzH
— Press Trust of India (@PTI_News) September 5, 2024
उत्तर प्रदेश : जिला सुल्तानपुर में 5 बदमाशों ने सबसे बड़ी ज्वैलरी शॉप दिनदहाड़े लूटी। हथियार दिखाए और 2 बैग में ज्वैलरी भरकर ले गए। कई करोड़ के ज़ेवर बताये गए। pic.twitter.com/cJgyyzxTle
— Sachin Gupta (@SachinGuptaUP) August 28, 2024
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!