Air India crash: ఎయిర్ ఇండియా క్రాష్, “ఫ్యూయల్ స్విచ్”ల తనిఖీకి ఆదేశాలు..
- ఎయిర్ ఇండియా క్రాష్ రిపోర్టు నేపథ్యంలో డీజీసీఏ కీలక ఆదేశాలు..
- ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లపై తనిఖీకి ఆదేశాలు..
- బోయింగ్ విమానాలపైనే ప్రత్యేక దృష్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రాథమిక రిపోర్టు వచ్చింది. ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’’పై అనుమానాలను వ్యక్తం చేసింది. ఈ నివేదిక ప్రకారం ఇంధన స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్‌కు మారినట్లు నిర్ధారణ అయింది. దీంతోనే ఇంజన్లకు ఇంధనం నిలిచిపోయినట్లు తేలింది. అయితే, ఇలా ఎందుకు జరిగిందనే దానిపై లోతైన విచారణ జరుగుతోంది.
Read Also: Mystery : 70,000 ఏళ్ల రహస్యం.. తమిళనాట దొరికిన తొలి మానవుడి DNA.!
Also Read
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
దీంతో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. బోయింగ్ విమానాల్లో ‘‘ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్’’లను తనిఖీ చేయాలని అన్ని ఎయిర్‌లైన్ ఆపరేటర్లను ఆదేశించింది. ఇదే కాకుండా ఎయిర్ వర్తీనెస్ ఆదేశాలకు అనుగుణంగా విమానం ఇంజన్లు, భాగాలకు సంబంధించిన తప్పనిసరిగా మార్పులకు గురి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాలను ఎయిర్ ఇండియా, ఇండిగో నిర్వహిస్తున్నాయి.
ముఖ్యంగా, ఈ ఆదేశాలు బోయింగ్ 737, 787 డ్రీమ్‌లైనర్ సిరీస్‌లతో సహా బోయింగ్ కంపెనీ మోడళ్లకు సంబంధించింది. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం బోయింగ్787-8 డ్రీమ్‌లైనర్ రకానికి చెందినది. విమానం టేకాఫ్ అయిన క్షణాల్లోనే కూలిపోయి 270 మంది మరణించారు. టేకాఫ్ సమయంలో ఇంధన స్విచ్‌లు సెకన్లలోపే ఆఫ్ అయిపోయాయి. దీంతోనే ఈ ఆదేశాలను డీజీసీఏ జారీ చేసింది.
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!