Vijay: విజయ్‌కు భారీ బూస్ట్.. టీవీకేలో చేరిన అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
- టీవీకేలోకి అన్నాడీఎంకే, డీఎంకే నేతల చేరిక..
- పార్టీలో చేరిన వారిలో అన్నాడీఎంకే మాజీ మంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay: సీఎం విజయ్‌కు బిగ్ బూస్ట్ లభించింది. ఆయన టీవీకే పార్టీలో అన్నాడీఎంకే, డీఎంకేకు చెందిన పలువురు నాయకులు చేరారు. టీవీకేలో చేరిన వారిలో అన్నాడీఎంకే పార్టీలో గతంలో మంత్రులుగా పనిచేసిన వారు ఉండటం గమనార్హం. ఎం.సి. సంపత్, ఎన్.ఆర్. శివపతి, కడంబూర్ సి. రాజు, ఉడుమలై కె. రాధాకృష్ణన్. ఈ నలుగురూ ఏఐఏడీఎంకే ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు. వీరందరూ తమిళనాడులో సుపరిచితులు. విస్తృత రాజకీయ అనుభవం కలిగిన వీరు చేయడం వల్ల తమ పార్టీ మరింత బలపడుతుందని టీవీకే భావిస్తోంది. మాజీ డీఎంకే ఎమ్మెల్యే జే. కరుణానిధి కూడా టీవీకే తీర్థం పుచ్చుకున్నారు.
పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే అధికారం చేపట్టిన విజయ్, తన పార్టీని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దే ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతోనే అన్నాడీఎంకే, డీఎంకే నుంచి నేతల్ని ఆకర్షిస్తున్నారు. ముఖ్యంగా, అన్నాడీఎంకే నుంచి ఇటీవల కాలంలో టీవీకే పార్టీకి ఎక్కువ మద్దతు వస్తోంది.
Also Read
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
తాజావార్తలు
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
-
Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!