RVS Mani: డ్రగ్స్ స్మగ్లింగ్‌లో పాక్ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్: మాజీ హోం శాఖ అధికారి.
- డ్రగ్స్ స్మగ్లింగ్‌లో షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్..
- మాజీ హోం శాఖ అధికారి అర్వీఎస్ మణి సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RVS Mani: భారత హోం మంత్రిత్వ శాఖ మాజీ అండర్ సెక్రటరీ ఆర్వీఎస్ మణి సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తానీ క్రికెట్ ఆటగాళ్లు, ప్రతినిధి బృందానికి సంబంధించి ఒక సంచలనాత్మ విషయాన్ని వెల్లడించారు. 2006-07 సమయంలో పాకిస్తానీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, మహ్మద్ ఆసిఫ్ వంటి ఆటగాళ్లు భారత్ వచ్చినప్పుడల్లా డ్రగ్స్ తీసుకువచ్చే వారని అన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్నారని ఆయన వెల్లడించారు. దీంట్లో ఐఎస్ఐ ప్రమేయం ఉందని చెప్పారు.
ఏఎన్ఐ పోడ్కాస్ట్లో ఆయన ఈ సంచనల విషయాన్ని వెల్లడించారు. భారత్‌లో ఉగ్రవాదం వ్యాప్తి చెందడంలో డ్రగ్స్ అక్రమ రవాణా ప్రముఖంగా ఉందని, ఉగ్రవాదానికి 30 శాతం నిధులు డ్రగ్స్ స్మగ్లింగ్ నుంచే వస్తున్నాయని ఆయన అన్నారు. అక్తర్, ఆసిఫ్ డ్రగ్స్ తీసుకువచ్చనట్లు పాకిస్తానీ హైకమిషనర్ వద్ద అంగీకరించినట్లు నివేదిక ఉన్నట్లు మణి చెప్పారు.
Also Read
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
పాకిస్తాన్ క్రికెట్ కోచ్ బాబ్ వూల్మర్ మార్చి 18, 2007లో మరణించిన విసయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 2007 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా జమైకాలోని కింగ్‌స్టన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓడిపోయిన మరుసటి రోజు, ఆయన తన హోటల్ గదిలో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆయన మరణించారు. డ్రగ్స్, ఉగ్రవాదం మధ్య సంబంధాన్ని చెబుతూ.. జలాలాబాద్‌లో నల్ల మందు ఎక్కువగా పండితే , భారత్‌లో ఉగ్రవాద దాడులు ఎక్కువగా జరుగుతాయని తాము అనుకుంటామని చెప్పారు.
తాజావార్తలు
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!