ఏపీలో కరోనా విజృంభణ.. 17 వేలు దాటిన పాజిటివ్ కేసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇది కరోనా కాలం.. ప్రస్తుతం సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే, తమకు అందుబాటులో ఉన్నపీహెచ్సీ ఏది..? ఎక్కడ టెస్టులు చేయించుకోవాలి..? మరెక్కడ వ్యాక్సిన్ దొరుకుతుంది అనేది.. తెలిసినవారిని అడిగి వాకాబు చేయాల్సిన పరిస్థితి.. అయితే, ఈ కష్టాలకు చెక్.. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ .. అందులో ఫేస్బుక్ యాప్ ఉంటే చాలు.. ఎందుకంటే.. ఫేస్బుక్ కొత్త టూల్‌ను తీసుకొస్తోంది. వ్యాక్సిన్ ఫైండర్ టూల్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మొబైల్ యాప్‌లో ఈ టూల్ అందుబాటులోకి తెస్తుంది ఎఫ్బీ.. ఈ టూల్‌ను భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో రూపొందించామని, మొత్తం దేశంలోని 17 స్థానిక భాషల్లో అందుబాటులో ఉంటుందని చెప్పింది.
ఇది అందుబాటులోకి వస్తే.. వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకునే వాళ్లు తమ దగ్గరలోని వ్యాక్సిన్ సెంటర్లను ఈ టూల్ ఉపయోగించి తెలుసుకోవచ్చు.. కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన వివరాల ఆధారంగా వ్యాక్సినేషన్ సెంటర్ల లొకేషన్లతో పాటు అవి పని చేసే వేళలను ఈ ఫేస్బుక్ టూల్ వెతికి పెట్టనుంది. ఇక, ఈ టూల్లో కొవిన్ పోర్టల్ లింకు కూడా ఉంటుందని.. దీని ద్వారా నేరుగా పోర్టల్‌లోకి వెళ్లి వ్యాక్సినేషన్ అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందని చెబుతున్నారు.
Also Read
- Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Sridhar Babu: త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
-
Gujarat Well Mystery: వింత ఘటన.. బావిలో నీరు అలల్లా కదలికలు, రంగంలోకి అధికారులు (వీడియో)
-
Varanasi Update: ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్.. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేసిన రాజమౌళి!
-
KL Rahul: టీమిండియాకు భారీ షాక్.. శుభ్‌మన్ గిల్ అవుట్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్.!
-
Bhatti Vikramarka: పెట్టుబడులకు తెలంగాణే ఫస్ట్ ఛాయిస్ కావాలి.. ఎన్నారైలకు భట్టి విక్రమార్క పిలుపు
ట్రెండింగ్
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!