Exit Polls 2022: 3 రాష్ట్రాల్లో బీజేపీ, పంజాబ్‌లో ఆప్, గోవాలో హోరా హోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.. ఈ నెల 10వ తేదీన ఫలితాలు వెల్లడించనున్నారు.. అయితే, ఏ రాష్ట్రంలో ఎవరు గెలుస్తారు? అధికారంలోకి వచ్చేది ఎవరు? ఓడేదెవరు? అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.. ఎన్నికల ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారి కోసం.. కొన్ని సర్వే ఏజెన్సీలు, న్యూస్ చాలెన్స్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించాయి.. వాటి ప్రకారం మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించనుండగా… ఒక రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవిర్భవించబోతోంది ఆమ్‌ఆద్మీ పార్టీ, ఇక, గోవాలో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరా హోరీ తప్పదని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్..
ఉత్తరప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి ఎగ్జిట్ పోల్స్.. ఇక, ఢిల్లీ నుంచి పంజాబ్‌కు ఆప్ విస్తరించే అవకాశాలు ఉన్నాయి.. ఆమ్ ఆద్మీ అతిపెద్ద పార్టీగా పంజాబ్‌లో ఆవిర్భవించబోతోందని అంచనా వేస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ ఇక, గోవాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ సాగుబోతోంది. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి 230కి పైగా స్థానాలు కైవసం చేసుకోబోతోంది. ఇక, 117 స్థానాలున్న పంజాబ్‌లో 65కు పైగా స్థానాలతో ఆమ్‌ఆద్మీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుంది. 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెబుతున్నాయి ఎగ్జిట్ పోల్స్.. 32-34 స్థానాలు బీజేపీకి రాబోతున్నయి. ఇక, 40 స్థానాలున్న గోవాలో హోరీ హోరీ తప్పేలా లేదు.. బీజేపీకి 13-17, కాంగ్రెస్‌కు 15-17 స్థానాలు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.. ఇక, టీఎంసీ 4-9 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. మరోవైపు 60 స్థానాలున్న మణిపూర్‌లో బీజేపీ అవకాశం ఉంది. బీజేపీకి 23-27 వరకు కాంగ్రెస్ 12-16 స్థానాల వరకు విజయం సాధించే వరకు ఉందని చెబుతున్నాయి ఎగ్జిట్‌పోల్స్.
Also Read
- JNU: జేఎన్ యూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు, ICC దర్యాప్తు
- Göbekli Tepe: పిరమిడ్లకంటే వేల ఏళ్ల ముందు నిర్మించిన ఆలయం.. దానిని నిర్మించినవాళ్లే ఎందుకు పూడ్చిపెట్టారు?
- Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
- High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌ల నియామకం.. పూర్తి జాబితా ఇదే
- Tags
తాజావార్తలు
-
Rain Alert: మళ్లీ వర్షాల జోరు.. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.. పిడుగులతో భారీ వర్షాలు!
-
Shruti Haasan: AI ఫేక్ వీడియోలపై కోర్టు సీరియస్.. శృతి హాసన్‌కు భారీ ఊరట!
-
SBI Big Expansion Plan: SBI కీలక నిర్ణయం.. 12 వేల ఉద్యోగాలు, 200-250 కొత్త బ్రాంచ్‌లు.. పూర్తి వివరాలు
-
Anta Ramuloru Chooskuntaru: సంగీత్ శోభన్, అనశ్వర రాజన్ జోడీకి క్రేజీ టైటిల్.. ‘అంతా రాములోరు చూస్కుంటారు’ అంటూ గ్లింబ్స్ తో సర్ప్రైజ్!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!