Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Elections For Congress New President To Be Held In September 2022

కాంగ్రెస్‌ పార్టీకి కొత్త చీఫ్‌.. ముహూర్తం పెట్టేసిన సీడబ్ల్యూసీ..!

Published Date :October 16, 2021 , 1:57 pm
By Sudhakar Ravula
కాంగ్రెస్‌ పార్టీకి కొత్త చీఫ్‌.. ముహూర్తం పెట్టేసిన సీడబ్ల్యూసీ..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

కాంగ్రెస్‌ పార్టీకి అసలు అధ్యక్షుడు ఎవరు? కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు ఎన్నుకుంటారు.. ఎన్నిక విధానం మారాలి అనే దానిపై కాంగ్రెస్‌ పార్టీలో కొంత కాలంగా చర్చ సాగుతోంది.. దీనిపై జీ -23 టీమ్‌ బహిరంగంగానే పార్టీని టార్గెట్‌ చేసింది.. అయితే, ఇవాళ జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో సీరియస్‌గా స్పందించారు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. పార్టీ అధ్యక్ష పదవిపై నెలకొన్న ఉత్కంఠకు ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తెరదించే ప్రయత్నం చేస్తూ.. తానే పూర్తిస్థాయి అధ్యక్షురాలినని స్పష్టం చేశారు. పార్టీని ముందుండి నడిపించేందుకు సమర్థమైన నాయకత్వం కావాల్సి ఉందంటూ.. బహిరంగంగా అసమ్మతి తెలియజేస్తోన్న జీ-23 నేతల గట్టి వార్నింగే ఇచ్చారు.. ఏదున్నా పార్టీలో చర్చించడం.. కానీ, రచ్చ చేయొద్దని సూచించారు.

ఇక, ఏఐసీసీ నూతన అధ్యక్షుడి ఎన్నికకు కూడా సిద్ధమైంది కాంగ్రెస్‌ పార్టీ.. 2022, సెప్టెంబర్ లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయం తసీఉకున్నారు.. గ‌తంలో ఒక‌టి రెండు సార్లు శాశ్వాత అధ్యక్షుడి ఎన్నిక కోసం ప్రయ‌త్నాలు జ‌రిగినా ఆ బాధ్యత‌లు తీసుకునేందుకు ఎవ‌రూ ముందుకు రాలేదు… అయితే, మ‌రికొంత కాలం సోనియానే పార్టీ అధ్యక్ష బాధ్యత‌లు నిర్వహిస్తే బాగుంటుంద‌ని చెప్పి ఆమెనే తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. అయితే, ఇవాళ జరిగిన సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో పార్టీ సంస్థాగ‌త ఎన్నిక‌లు, వ‌చ్చే ఏడాది జ‌రుగ‌బోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు, తాజా రాజ‌కీయ ప‌రిస్థితులు, ల‌ఖింపూర్ ఖేరీ ఘ‌ట‌న తదితర అంశాలపై చర్చించారు.. ఇదే సమయంలో.. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీకి కొత్త చీఫ్‌ను ఎన్నుకోనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏఐసీసీ ఎన్నికల షెడ్యూల్ పై ఇవాళ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Congress Elections
  • Congress Party
  • congress president
  • CWC
  • CWC Meeting

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions