Lok Sanha Elections 2024: రేపు మధ్యాహ్నం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sanha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ రేపు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ నిర్వహించనుంది. లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకు షెడ్యూల్ విడుదల కానుంది.
Read Also: Rohit Sharma-IPL 2024: బాధ్యతలు లేవు.. ఐపీఎల్ 2024లో రోహిత్ శర్మ రెచ్చిపోతాడా?
Also Read
ఈసీ ప్రకటించే ఎన్నికల షెడ్యూల్ అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడం ప్రారంభించాయి. బీజేపీ రెండు విడుతలుగా ఇప్పటికే 267 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ 82 మంది పేర్లను ప్రకటించింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా వెస్ట్ బెంగాల్‌లో తమ అభ్యర్థులను వెల్లడించింది.
మరోవైపు ఖాళీగా ఉన్న ఈసీ ప్యానెల్‌లోని పోస్టులకు ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నిన్న ప్రధాని నేతృత్వంలోని కమిటీ నియమించింది. సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేశ్ కుమార్‌లు ఈ రోజు ఎలక్షన్ కమిషనర్లుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరు ప్రధాని ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కి ఎన్నికల నిర్వహణలో సాయం చేయనున్నారు.
Press Conference by the Election Commission to announce the schedule for General Elections 2024 & some State Assemblies will be held at 3 pm tomorrow, 16th March. It will be live streamed on the social media platforms of the ECI: ECI pic.twitter.com/JVGGQfMYgw
— ANI (@ANI) March 15, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు