ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ నిషేధం.. ఉల్లంఘిస్తే జైలుకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్‌లో జరుగుతోన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. మినీ సమరాన్ని తలపిస్తున్నాయి.. జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి.. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఎటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేలు చేపట్టకూడదని స్పష్టం చేసింది.. ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మార్చి 7వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.
Read Also: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్‌బై.. విధి లేకే ఈ నిర్ణయం
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
- Supreme Court: టెట్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ అర్హతలు తప్పనిసరి!
- Air India: ఎయిరిండియా కొత్త సీఈవో ముందు సవాలు.. కోలుకోవడానికి దశాబ్దం పట్టే ఛాన్స్
- PMO Fake ID Case: ప్రధాని భద్రతలో కలకలం.. ఫేక్ PMO ఐడీ కేసులో ట్విస్ట్..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించరాదంటూ.. ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎవ్వరూ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం గానీ, ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాలను ప్రసారం గానీ చేయకూడదని స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఒక వేళ.. తమ ఆదేశాలను పట్టించుకోకుండా.. సర్వేలు చేయడం, వాటి ఫలితాలను ప్రసారం చేసే చర్యలకు పూనుకుంటూ మాత్రం.. రెండేళ్ల జైలు శిక్ష లేదా భారీ జరిమానా.. కొన్ని సమయాల్లో రెండు కలిపి విధించనున్నట్టు సీఈసీ స్పష్టం చేసింది.
- Tags
తాజావార్తలు
-
Akbaruddin Owaisi : అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్.. సభలో రూల్స్‌పై బిగ్ ప్రశ్న.!
-
BRAOU Ph.D: అంబేద్కర్ వర్సిటీలో పీహెచ్డీ ప్రోగ్రామ్స్.. నోటిఫికేషన్ విడుదల.. ఏ ఏ సబ్జెక్టుల్లో అంటే..
-
Bandi Sanjay : మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు అమానుషం
-
YouTuber Nandu : నాకేం సంబంధం లేదు అంతా మా ఆయనే.. విచారణకి సహకరించని రమా నందన
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న విమానానికి గో-అరౌండ్.. రెండో ప్రయత్నంలో సేఫ్ ల్యాండింగ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!