సీఎం కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి.. బీజేవైఎం పనే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభుత్వానికి కొన్నిసార్లు ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతూనే ఉంటుంది.. ప్రజలు కాకపోయినా.. ప్రతిపక్షాలు అధికార పార్టీని టార్గెట్ చేస్తూ.. కొన్ని అంశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇలా ప్రజా ప్రతినిధులతో పాటు.. కొన్నిసార్లు అధికారులను కూడా అడ్డుకోవడం, నిరసన వ్యక్తం చేయడం, ఆందోళన తెలపడం.. ఇక దాడులకు పాల్పడిన సందర్భాలు కూడా లేకపోలేదు.. తాజాగా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేశారు బీజేవైఎం కార్యకర్తలు…
ఇవాళ పూరీ సిటీలో పర్యటించారు సీఎం నవీన్ పట్నాయక్.. శ్రీ జగన్నాథ్ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపనకు వెళ్లి తిరిగి వెళ్తుండగా ఆయన దర్జీపోఖారీ ఛక్ వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా కోడిగుడ్లు విసిరారు.. కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని బీజేవైఎం కార్యకర్తలు అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్‌పైకి కోడిగుడ్లు విసిరారు. సీఎం ప్రయాణిస్తున్న కారు అద్దాలను కూడా ఈ కోడిగుడ్లు తాకాయి.. కాగా, హోంశాఖ సహాయ మంత్రి దిబ్య శంకర్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తూ వస్తున్నారు బీజేపీ కార్యకర్తలు.. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మంత్రుల వాహనాలను అడ్డుకున్నారు.. కోడిగుడ్లతో దాడులు కూడా చేశారు.. ఇక, ఈ దాడి తమపనిగా బీజేవైఎం ఒడిశా అధ్యక్షుడు ఇరాసిస్ ఆచార్య ప్రకటించారు.. సీఎం పట్నాయక్ ఎక్కడికి వెళ్లినా నిరసన తెలుపుతామని వెల్లడించారు.
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
తాజావార్తలు
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!