Pakistan Earthquake: పాకిస్తాన్లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రత..
- పాకిస్తాన్లో భూకంపం..
- రిక్టర్ స్కేల్‌పై 4 తీవ్రత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Earthquake: పాకిస్తాన్లో భూకంపం సంభవించింది. శనివారం తెల్లవారుజామున 1.44 గంటలకు రిక్టర్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో భూకంప వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ(NCS) వెల్లడించింది. ఇటీవల పాకిస్తాన్లో సంభవించిన భూకంపాల్లో ఇది నాలుగవది. మే 5న 4.2 తీవ్రతో భూకంపం వచ్చింది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో భూకంప కేంద్రం ఉంది.
Read Also: India Pakistan War: భారత్, బీఎల్ఏ, తాలిబాన్లు.. పాకిస్తాన్‌పై ముప్పేట దాడి..
Also Read
పాకిస్తాన్ యురేషియన్,ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్ల కలిసే ప్రదేశంలో ఉంది. ఇది తరచుగా శక్తివంతమైన భూకంపాల సంభావ్యతను పెంచుతుంది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్ వంటి ప్రాంతాలు యురేషియన్ ప్లేట్ దక్షిణ అంచున ఉండటం వల్ల భూకంపాలకు గురవుతున్నాయి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు