Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News E20 Petrol Mandatory India April 2026 Ethanol Blending Ron 95 Standards

E20 petrol: ఏప్రిల్ 1 నుంచి వాహనాలకు ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి..

Published Date :February 26, 2026 , 4:11 pm
By Venu Goapl Reddy
  • ఏప్రిల్ 1 నుంచి ఇథనాల్ పెట్రోల్ తప్పనిసరి..
  • 20 శాతం ఇథనాల్ ఉన్న పెట్రోల్‌ను విక్రయించాలని ఆదేశం..
E20 petrol: ఏప్రిల్ 1 నుంచి వాహనాలకు ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

E20 petrol: పర్యావరణహిత క్లీన్ ఇంధన ప్రణాళికతో కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ మేరకు భారతదేశం అంతటా ఏప్రిల్ 1 నుంచి విక్రయించే పెట్రో‌లో ఎక్కువ ఇథనాలు ఉండనుంది. ఏప్రిల్ 1, 2026 నుంచి చమురు కంపెనీలు 20 శాతం వరకు ఇథనాల్ కలిపి పెట్రోల్ విక్రయించాలని, నిర్ధిష్ట నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని సూచించింది. ఫిబ్రవరి 17న జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ చమురు మార్కెటింగ్ కంపెనీలు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఇథనాట్ పెట్రోల్ (E20 పెట్రోల్) సరఫరా చేయాలని ఆదేశించింది.

Read Also: Peddi Second Single: పెద్ది సెకండ్ సింగిల్ ఆ రోజే దించుతున్నారు

Also Read

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
  • PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్‌లో మోడీ కీలక ప్రసంగం
  • Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం

ఇథనాల్ పెట్రోల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిబంధనలను పాటించాలని, మినిమమ్ రీసెర్చ ఆక్టేన్ నెంబర్ (RON) 95 ఉండాలని చెప్పింది. RON ఇంధన నాణ్యతకు కొలమానం. పెట్రోల్ ఇంజన్ నాకింగ్‌ను ఎంత వరకు తట్టుకుంటుందో ఇది చూపిస్తుంది. ఇది కాలక్రమేణా ఇంజన్ పనితీరును ప్రభావితం చేస్తుంది. సరళంగా చెప్పాలంటే, పెట్రోల్ ఎంత త్వరగా మండుతుంది, ఎంత ఒత్తిడిని తట్టుకుంటుంది అనే దానికి RONని కొలమానంగా ఉపయోగిస్తారు. అధికా RON (91, 95, 98) ఉన్న పెట్రోల్ ఎక్కువ ఒత్తిడిని తట్టుకోలదు. దీని వల్ల ఇంజన్ సజావుగా నడుస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 20 percent ethanol blended petrol
  • BIS standards
  • E20 petrol
  • E20 petrol Research Octane Number
  • Engine knocking and fuel quality

తాజావార్తలు

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ

  • Maro Charitra: ఆ ఒక సినిమా వల్ల.. 20 జంటలు ఆత్మహత్య?

  • OnePlus Nord CE 6 Lite 5G: 7,000mAh బ్యాటరీ + Dimensity 7400 Apex.. వన్‌ప్లస్ నార్డ్ సిఇ 6 లైట్ ఫీచర్లు వెల్లడి

  • Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు

  • Mamata Banerjee: మోడీ ‘ఝల్‌మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions