Harsh Goenka: సంపన్నులు ఓటేయరు.. ప్రజాస్వామ్యం వేచి చూడాల్సిందే..
- సంపన్నులపై సెటర్లు వేసిన ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా..
- సంపన్నులు ఓటు వేసేందుకు మెర్సిడెస్ బెంజ్‌లో వెళ్లాలా? బీఎండబ్ల్యూలో వెళ్లాలా అని చర్చిస్తారు..
- అసలు తాము ఎందుకు ఓటు వేయాలనే భావనలో సంపన్నులు ఉంటారు: హర్ష గోయెంకా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harsh Goenka: ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. ఎన్నో విషయాలను నెటిజన్స్ తో పంచుకుంటారు. ఆయన చేసిన పోస్టులు, వీడియోలు అందరికి స్ఫూర్తిని కలిగించడంతో పాటు ఆలోచింపజేస్తాయి. అయితే, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మలబార్ హిల్‌లో సంపన్నులు ఓటేయరని గోయెంకా వ్యంగ్యాస్త్రాలు సంధింస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఆ పోస్టులో.. మలబార్ హిల్‌లో సంపన్నులు పోలింగ్ కేంద్రానికి మెర్సిడెస్ బెంజ్‌లో వెళ్లాలా? లేదంటే బీఎండబ్ల్యూ కారులో వెళ్లాలా అని చర్చిస్తూ కూర్చుంటారని ఎద్దేవా చేశారు.
Read Also: Retirement Age: ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచారంటు వస్తున్న వార్తల్లో నిజమెంత?
Also Read
ఇక, మనీష్ మల్హోత్రా అవుట్‌ఫిట్‌కు ఎలాంటి కళ్లజోడు పెట్టుకుంటే సరిపోతుందని తెగ కష్టపడుతుంటారు.. అంత వరకు ప్రజాస్వామ్యం వేచి చూడాల్సిందేనని హర్ష గోయెంకా అసహనం వ్యక్తం చేశారు. అలాగే, క్వినోవా సలాడ్‌లపై సరైన అభ్యర్థి గురించి అంతులేని వాట్సాప్ చర్చలు కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు. ఇక, ఓటు వేసేందుకు క్యూలో సాధారణ వ్యక్తులతో కలిసి నడవడం ఇష్టం లేకపోవడం వల్లే వారు తమ ఓటు హక్కును వినియోగించుకోరని పేర్కొన్నారు. అలాగే, సంపన్నుల అసలు ఎందుకు ఓటు వేయాలి? అని కూడా ఆలోచిస్తారని హర్ష గోయెంకా పేర్కొన్నారు.
The men and women of Malabar Hill may not vote today because… they’re busy debating whether their chauffeur will take the Mercedes or the BMW to the polling booth. It’s the fear of dirtying their designer loafers on uneven roads, the struggle of matching their Gucci sunglasses…
— Harsh Goenka (@hvgoenka) November 19, 2024
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!