Delhi traffic: వామ్మో.. ఇదేం ట్రాఫిక్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకు చుక్కులు
- సోమవారం భారీగా నిలిచిపోయిన వాహనాలు
- తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వైపు రక్షాబంధన్ వేడుకలు.. ఇంకోవైపు భారీ వర్షం.. ఢిల్లీ వాసులంతా రోడ్లపైకి వచ్చారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఈ పరిణామంతో వాహనదారులకు చుక్కలు కనిపించాయి. పీరాగర్హి చౌక్, ఎంబీ రోడ్, రింగ్ రోడ్డు దగ్గర భారీగా వాహనాలు నిలిచిపోయాయి. స్వల్ప వర్షమే కురిసినా కూడా జనం పెద్ద ఎత్తున రహదారులపైకి రావడంతో కీలక మార్గాల్లో భారీగా నిలిచిపోయాయి. దీంతో ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు కనిపించాయి. గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఇది కూాడా చదవండి: British influencer: బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్సర్ దరిద్రపు చేష్టలు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ఇదిలా ఉంటే దేశంలో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలంతా ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో ఉండడంతో ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇంట్లో వేడితో బెంబేలెత్తిపోతున్నారు. చెమటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక సాయంత్రం అయితే చాలా వర్షం పడుతుంది. పగలేమో ఎండలు.. సాయంత్రమేమో వర్షాలు.. ఇలా దేశంలో విచిత్రమైన వాతావరణం నెలకొంది.
ఇది కూాడా చదవండి: Shavasana Benefits: అలసటను తీర్చే శవాసనం.. ఈ ఇంట్రెస్టింగ్ విషయం మీకు తెలుసా?
Delhi traffic today. pic.twitter.com/63nOjl8NDF
— Prerna Bhardwaj (@prernabhardwaj_) August 19, 2024
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!