Delhi bomb threat: ఢిల్లీ స్కూల్‌కి బాంబు బెదిరింపులో ఊహించని ట్విస్ట్
- ఢిల్లీ స్కూల్‌కి బాంబు బెదిరింపులో ఊహించని ట్విస్ట్
- షాకిచ్చిన స్కూల్ విద్యార్థి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్య దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో ఈమెయిల్ బాంబు బెదిరింపు కాల్స్ ఎక్కువైపోయాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గుజరాత్ ఇలా ఆయా రాష్ట్రాల్లో స్కూళ్లు, ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీల తర్వాత నకిలీది తేల్చారు. అయితే ఢిల్లీలో శుక్రవారం ఓ స్కూల్‌కు కూడా బెదిరింపు కాల్ వచ్చింది. గురువారం అర్ధరాత్రి స్కూల్ యాజమాన్యానికి బెదిరింపు మెయిల్ వచ్చింది. శుక్రవారం ఉదయం స్కూల్‌కు రాగానే.. మెయిల్ చూసి భయాందోళనకు గురైన సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. డాగ్, బాంబ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి అనుమానిత వస్తువులు కనిపించకపోవడంతో నకిలీదిగా తేల్చారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. నిందితుడు స్కూల్ విద్యార్థేనని తేల్చారు. స్కూల్ ఎగ్గొట్టేందుకు ఈ నాటకానికి తెరలేపినట్లుగా పోలీసులు గుర్తించారు. స్టూడెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: BiggBoss OTT 3 Winner: బిగ్ బాస్ విజేతగా హీరోయిన్.. ఏకంగా అన్ని లక్షల ప్రైజ్ మని..
Also Read
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
- Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
- Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
- Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలోని సమ్మర్ ఫీల్డ్స్ పాఠశాలకు శుక్రవారం ఈమెయిల్ బెదిరింపు వచ్చింది. స్కూల్‌ను పేల్చేస్తామని టెస్ట్‌లో పేర్కొంది. దీంతో ముందు జాగ్రత్తగా పాఠశాలను యాజమాన్యం ఖాళీ చేయించారు. పోలీసులు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానిత వస్తువు కనిపించలేదు. అనంతరం మెయిల్ తనిఖీ చేయగా స్కూల్ విద్యార్థే ఈ పని చేసినట్లుగా గుర్తించారు. అనుమానం రాకుండా.. మరో రెండు పాఠశాలలకు కూడా మెయిల్ పెట్టాడు. అయితే దీనిపై విచారణ జరుగుతుందని పోలీసుల చెప్పారు.
ఇది కూడా చదవండి: Minister Satya Kumar Yadav: అంతా ప్రభుత్వ ఉద్యోగులే కావాలంటే సాధ్యం కాదు..!
తాజావార్తలు
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
-
Nani: “ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం”: మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
-
Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
-
OTR: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్
-
OTR: కుల సమీకరణల చుట్టూ అనంతపురం మేయర్ సీటు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?