సర్కార్ సంచలన నిర్ణయం..! పొల్యూషన్ సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతీరోజు లక్షలాది మంది రోడ్లపైకి వస్తున్నాయి.. కార్లు, బైక్‌లు, ఇతర వాహనాల నుంచి వెలువడే కాలుష్యానికి తోడు పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యంతో వాయు కాలుష్యం ప్రపంచమంతటా పెరిగిపోతుంది. కాలుష్యానికి దూరంగా ఉన్న ప్రాంతాలు సైతం క్రమంగా దాని బారినపడిపోతున్నాయి.. దీంతో.. దిద్దుబాటు చర్యలు చేపడుతున్నాయి ప్రభుత్వాలు.. ఇప్పటికే వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉండే ఢిల్లీలో.. నియంత్రణ కోసం కొన్ని చర్యలకు పూనుకుంది ఆమ్ఆద్మీ సర్కార్.. ఇప్పుడు మరింత కఠిన నిర్ణయాలను పూనుకుంటుంది.. దానిలో భాగంగా.. పొల్యుషన్ అండర్ చెక్ సర్టిఫికేట్ (పీయూసీసీ) ఉన్న వాహనాలకే మాత్రమే.. పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ పోసేందుకు అనుమతి ఇచ్చేలా కొత్త చట్టం తెచ్చే యోచనలో ఉన్నట్టు ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్ వెల్లడించారు.
Read Also: తెలంగాణలోనూ స్వల్పంగా తగ్గిన కోవిడ్ కేసులు
Also Read
- Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
- PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
- Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
పెట్రోల్, డీజిల్ కోసం బంకుల్లోకి వచ్చే వాహనదారులు తప్పని సరిగా పొల్యుషన్ సర్టిఫికేట్ తమతో పాటు తెచ్చుకోవాల్సి ఉంటుంది.. లేదా ఆయా పెట్రోల్ బంకుల్లో ఉండే పొల్యుషన్ టెస్టింగ్ కేంద్రాల దగ్గరనైనా ఆ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుందని గోపాల్‌రాయ్ తెలిపారు.. ఒకవేళ పొల్యుషన్ సర్టిఫికెట్ లేకపోతే పెట్రోల్ లేదా డీజిల్ పోసుకునే అవకాశమే లేకుండా చేయబోతున్నారు.. మరోవైపు, ఈ విధానం అమలు చేస్తే వచ్చే ఇబ్బందులు.. లోటపాట్లు, ఇతర మార్పు చేర్పులపై నిపుణులు, వివిధ వర్గాల ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు సేకరించే పనిలోపడిపోయింది ఢిల్లీ ప్రభుత్వం.
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..