Rahul Gandhi: దీపావళి వేళ రాహుల్‌గాంధీ పెళ్లి ముచ్చట.. స్వీట్స్ షాపు ఓనర్ ఏం రిక్వెస్ట్ పెట్టాడంటే..!
- దీపావళి వేళ రాహుల్‌గాంధీ పెళ్లి ముచ్చట
- స్వీట్స్ షాపు ఓనర్ ఏం రిక్వెస్ట్ పెట్టాడంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాహుల్‌గాంధీ.. లోక్‌సభ ప్రతిపక్ష నేత. కాంగ్రెస్ అగ్ర నేత. రాజీవ్ గాంధీ-సోనియాగాంధీల ఏకైక కుమారుడు. వయసు 55 ఏళ్లు. 1970 జూన్ 19న జన్మించారు. కానీ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అవివాహితుడిగానే ఉన్నారు. ఎన్నోసార్లు రాహుల్ గాంధీ పెళ్లి వార్తలు వచ్చాయి కానీ నిజం కాలేదు.
తాజాగా దీపావళి పండుగ పురస్కరించుకుని మరొకసారి రాహుల్ గాంధీ పెళ్లి వార్త హల్‌చల్ చేసింది. సోమవారం స్వీట్స్ కొనేందుకు ఓల్డ్ ఢిల్లీలోని ఐకానిక్ ఘంటేవాలా స్వీట్ షాపుకు రాహుల్ గాంధీ వెళ్లారు. ఈ సందర్భంగా షాపు యజమాని రాహుల్‌గాంధీని సాధరంగా ఆహ్వానించారు. అనంతరం రాహుల్ గాంధీ ముందు ఒక రిక్వెస్ పెట్టాడు. త్వరగా పెళ్లి చేసుకోండి.. స్వీట్ల ఆర్డర్ దొరుకుతుందని చమత్కరించాడు. రెండు చేతులు జోడించి రిక్వెస్ చేశాడు. దీంతో రాహుల్ గాంధీ ముసిముసి నవ్వులు నవ్వారు.
Also Read
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
ఇది కూడా చదవండి: Shehbaz Sharif: దీపావళి శుభాకాంక్షలపై ఆగ్రహావేశాలు.. పాక్ ప్రధానిపై నెటిజన్ల మండిపాటు
ప్రతి ఏడాది దీపావళి రోజున ఐకానికి ఘంటేవాలా మిఠాయి షాపుకు రాహుల్ గాంధీ వస్తుంటారు. కుటుంబ సభ్యులకు, స్నేహితులకు స్వీట్లు కొనుక్కుని వెళ్తుంటారు. సోమవారం కూడా ‘ఇమార్తి’, ‘బేసన్ లడ్డూ’లు తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే స్వీ్ట్స్ షాపులో కొద్ది సేపు వంటకాలు కూడా చేశారు.
ఇది కూడా చదవండి: Trump: శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే హమాస్‌ను పూర్తిగా నిర్మూలిస్తాం.. ట్రంప్ హెచ్చరిక
షాపు యజమాని సుశాంత్ జైన్ మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ త్వరగా పెళ్లి చేసుకోవాలని.. స్వీట్స్ సరఫరా చేస్తానని అభ్యర్థించినట్లు చెప్పుకొచ్చారు. దేశంలోనే అత్యంత అర్హత కలిగిన బ్రహ్మచారి రాహుల్ గాంధీ అన్నారు. చాలా కాలంగా గాంధీ కుటుంబానికి స్వీట్లు అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. దివంగత రాజీవ్ గాంధీ ఇమార్తి స్వీట్లు అంటే చాలా ఇష్టపడేవారని.. అలాగే బేసన్ లడ్డులు కూడా చాలా ఇష్టపడేవారని గుర్తుచేశారు. తండ్రికి లాగానే కుమారుడు కూడా అవే స్వీట్స్ ఇష్టపడతారని పేర్కొన్నారు. అందుకోసమే ప్రత్యేకంగా తయారు చేస్తామని వివరించాడు.
पुरानी दिल्ली की मशहूर और ऐतिहासिक घंटेवाला मिठाइयों की दुकान पर इमरती और बेसन के लड्डू बनाने में हाथ आज़माया।
सदियों पुरानी इस प्रतिष्ठित दुकान की मिठास आज भी वही है – ख़ालिस, पारंपरिक और दिल को छू लेने वाली।
दीपावली की असली मिठास सिर्फ़ थाली में नहीं, बल्कि रिश्तों और समाज… pic.twitter.com/bVWwa2aetJ
— Rahul Gandhi (@RahulGandhi) October 20, 2025
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..