Rajya Sabha: నేడు రాజ్యసభలో ‘వందేమాతరం’పై చర్చ ప్రారంభించనున్న జేపీ నడ్డా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యసభలో ఈరోజు ‘వందేమాతరం’పై చర్చ జరగనుంది. జాతీయ గీతం “వందేమాతరం” 150వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం లోక్‌సభలో ప్రధాని మోడీ చర్చ ప్రారంభించారు. దాదాపు 12 గంటల పాటు చర్చ జరిగింది. ఇక మంగళవారం రాజ్యసభలో కేంద్ర మంత్రి జేపీ నడ్డా చర్చ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 ఒంటి గంటకు చర్చను ప్రారంభించనున్నారు. ఇక్కడ కూడా సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Trump: భారత్‌కు ట్రంప్ మరో వాణిజ్య హెచ్చరిక.. ఈసారి దేనిపైనంటే..!
Also Read
- Heart Attack: షాకింగ్.. 13 ఏళ్లకే గుండెపోటు.. స్కూల్ వాష్‌రూమ్‌లో ఏడో తరగతి బాలుడి మృతి..
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
ఇదిలా ఉంటే ప్రతిపక్షాలు ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ వెలుపల.. లోపల ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇంకోవైపు దేశ వ్యాప్తంగా నెలకొన్న ‘ఇండిగో సంక్షోభం’పై కూడా చర్చ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే అందుకు స్పీకర్ అనుమతించడం లేదు.
ఇది కూడా చదవండి: Akhanda 2 Release Date: అఖండ 2 డేట్ ఫిక్స్! అధికారిక ప్రకటన ఎప్పుడంటే..?
ఇదిలా ఉంటే లోక్‌సభలో వందేమాతరం చర్చ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వందేమాతరం కేవలం పాట కాదని.. ఇది రాముడి భారత్ దార్శనికతను ప్రతిబింబిస్తుందని అన్నారు. వందేమాతరం భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఒక యుద్ధ నినాదం అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను తీవ్రంగా విమర్శిస్తూ.. వందేమాతరం 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు దేశం అత్యవసర పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు. ఇక ఈ పాట 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు భారతదేశం పరాయి పాలనలో ఉందని తెలిపారు. బంకిం చంద్ర చటోపాధ్యాయ వందేమాతరం పాటతో బ్రిటిష్ వారిని సవాలు చేశారని గుర్తుచేశారు. స్వాతంత్ర్య పోరాటంలో వందేమాతరం దేశానికి స్ఫూర్తినిచ్చి.. సాధికారతను కల్పించిందని స్పష్టం చేశారు. ఈ చర్చ భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందనే చేపట్టినట్లు పేర్కొన్నారు
- Tags
తాజావార్తలు
-
Mamitha Baiju : హ్యట్రిక్ రూ. 200 క్రోర్ క్లబ్.. మమితా బైజు రేర్ రికార్డ్
-
ఎలాన్ మస్క్ పై ‘Musk’ డాక్యుమెంటరీ.. ట్రైలర్లో సంచలన వ్యాఖ్యలు..!
-
Postpone Trend : పెద్ద సినిమా అంటే పోస్ట్‌పోన్ వార్త వైరల్ కావాల్సిందే
-
Cardiac Arrest: కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడులో ఏం జరుగుతుంది? ప్రతి సెకను ఎందుకు కీలకం?
-
Theatrical Releases: ఈ వారం థియేటర్లలో అదరగొట్టబోతున్న సరికొత్త సినిమాలు..
ట్రెండింగ్
-
Huawei FreeBuds 7, Watch 6 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
1,705 కి.మీ రేంజ్, 4,890W ఆడియోతో అదిరిపోయే SUVలతో Xiaomi SkyNomad సిరీస్ లాంచ్..!
-
India Head Coach: టీమిండియా హెడ్ కోచ్ పదవా?.. నాకు విడాకులు పక్కా.. ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు!
-
13.3 అంగుళాల 3.4K 144Hz డిస్‌ప్లే, 12,000mAh బ్యాటరీతో Xiaomi Pad 9 Pro Max లాంచ్..!
-
7.58 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 6000mAh బ్యాటరీ, 200MP లైకా కెమెరాతో Xiaomi 18 Fold లాంచ్.!