Dead Rat In Sambar: సాంబార్‌లో చనిపోయిన ఎలుక.. పాపులర్ రెస్టారెంట్‌లో ఘటన..వీడియో వైరల్..
- సాంబార్‌లో చనిపోయిన ఎలుక..
- అహ్మదాబాద్ రెస్టారెంట్‌లో ఘటన..
- చర్యలకు ఉపక్రమించిన అధికారులు..
- వరస ఘటనలతో ప్రజల్లో భయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dead Rat In Sambar: ఇటీవల కాలంలో బయట ఆహారం తినాలంటే బయపడాల్సి వస్తోంది. వేలల్లో బిల్లులు తీసుకుంటూ కూడా నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో రెస్టారెంట్లు, హోటళ్లు విఫలమవుతున్నాయి. ఇటీవల ముంబైలో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్‌లో తెగిపడిన వేలు ఉండటం దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. గుజరాత్‌లో చిప్స్ ప్యాకెట్లో చనిపోయిన కప్ప కనిపించింది. సరైన నాణ్యత పాటించకపోవడంతో వినియోగదారులు అస్వస్థతకు గురైన సందర్భాలను చూస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఫుడ్ ఫాయిజనింగ్ కారణంగా మరణాలు కూడా సంభవిస్తున్నాయి.
Read Also: Sunita Kejriwal: నా భర్తను కేంద్రం టెర్రరిస్టులా చూస్తోంది.. బెయిల్ వాయిదాపై కేజ్రీవాల్ భార్య..
Also Read
- Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
- Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
- PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
- Jantar mantar: మరోసారి జంతర్మంతర్ దగ్గర ఉద్రిక్తత.. సీజేపీ నిరసనకు యత్నం.. అరెస్ట్
ఇదిలా ఉంటే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రముఖ రెస్టారెంట్‌లో సాంబార్‌లో చనిపోయిన ఎలుక కనిపించింది. నికోల్‌లోని దేవి దోసా రెస్టారెంట్‌లో ఈ ఘటన జరిగింది. కస్టమర్ తన సాంబార్‌లో చనిపోయిన ఎలుకను కనుగొన్నట్లు ఆరోపించారు. దీంతో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కి ఫిర్యాదు చేశారు. దీనిని తీవ్ర ఉల్లంఘనగా పేర్కొంటూ రెస్టారెంట్ యజమానికి నోటీసులు జారీ చేసింది. చనిపోయిన ఎలుక సాంబార్‌లో ఉన్న వీడియోను వినియోగదారుడు షేర్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలల్లో వ్యూస్ దక్కాయి. కొన్ని రోజుల క్రితం ముంబైలో ఓ వైద్యుడు ఆన్‌లైన్‌లో ఐస్‌క్రీమ్ ఆర్డర్ పెట్టడా, అందులో తెగిపోయిన మనిషి వేలు కనిపించింది.
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!