Snake Video: దగ్గు సిరప్ బాటిల్ మింగిన నాగుపాము.. చివరికి ఏమైందంటే..!
- దగ్గు సిరప్ బాటిల్ మింగిన నాగుపాము
- లోపలికి వెళ్లక విలవిలలాడిన స్నేక్
- ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ నాగుపాము ఇంటి పెరటిలోకి వచ్చి హల్చల్ చేసింది. ఇంటి ఆవరణలో కలియ తిరుగుతుండగా ఓ పెద్ద దగ్గు సిరప్ బాటిల్ కనిపించింది. దాన్ని ఏమనుకుందో.. ఏమో తెలియదు గానీ అమాంతంగా మింగేసింది. అది కాస్త లోపలికి వెళ్లక.. బయటకు రాక స్నేక్ విలవిలలాడింది. పాము పడుతున్న ఇబ్బందులను చూసి స్థానికులు స్నేక్ హెల్ప్ లైన్‌కు సమాచారం ఇచ్చారు. పాములు పట్టే వాలంటీర్లు వచ్చి చాకచక్యంగా.. చాలా రిస్క్ చేసి బాటిల్‌ను నోట్లో నుంచి నెమ్మది నెమ్మదిగా విడిచిపెట్టేలా చేశారు. దవడను సున్నితంగా నొక్కుతూ.. బాటిల్ బయటకు వచ్చేలా ప్రయత్నం చేశారు. అలా కొద్దిసేపటికి సిరప్ బాటిల్‌ను విడిచిపెట్టింది. అంతే బ్రతుకుజీవుడా అంటూ అక్కడ నుంచి నాగుపాము జారుకుంది. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Best Laptops To Buy : ల్యాప్ టాప్ కొనాలనుకుంటున్నారా.. వీటిపై ఓ లుక్ వేయండి..
Also Read
- Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
- PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
- Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
- EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
అయితే ఇందుకు సంబంధించిన వీడియోను ఐఎఫ్‌సీ అధికారి నందా తన ఎక్స్ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కోబ్రా దగ్గు సిరప్ బాటిల్ మింగిన తర్వాత.. తన ప్రాణాన్ని ఎలా కాపాడారో అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు శభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు.
ఇది కూడా చదవండి: AP DSC, TET 2024: టెట్, డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. ప్రిపరేషన్ కు సమయం
A Common cobra swallowed a cough syrup bottle in Bhubaneswar & was struggling to regurgitate it.
Volunteers from snake help line gently widened the lower jaw to free the rim of the base of the bottle with great risk & saved a precious life.
Kudos 🙏🙏 pic.twitter.com/rviMRBPodl— Susanta Nanda IFS (Retd) (@susantananda3) July 3, 2024
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Rs50,000 FD for Third Child: కొత్త పథకం.. మూడో సంతానం పుడితే భారీ ప్రోత్సాహం.. రూ.50 వేల ఫిక్స్డ్ డిపాజిట్
-
PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. మీ అకౌంట్లోకి రూ.2,000 రావాలంటే ఈ పని తప్పనిసరి..!
-
CM Chandrababu: కరవు సీమ నుంచి కలల సాకారం వైపు.. సీఎం కీలక వ్యాఖ్యలు
-
Chhattisgarh: నల్లగా, లావుగా ఉన్నానంటూ నా భార్య నన్ను ఎగతాళి చేస్తోంది.. నాకు విడాకులు ఇవ్వండి..
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!