UP Video: ముఖ్యమంత్రి చెవిలో బుడ్డోడు గుసగుసలు.. వింతైన కోర్కెకు నవ్వుకున్న యోగి
- గోరఖ్‌పూర్‌లో కిచ్డి ఫెస్టివల్
- ఓ చిన్నారితో సీఎం యోగి సంభాషణ
- వింతైన కోర్కెకు నవ్వుకున్న ముఖ్యమంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసి బిడ్డల పనులు కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తుంటాయి. పాపం.. పుణ్యం ఎరుగని చిన్నారుల చేష్టలు ఆనందాన్ని కలిగిస్తుంటాయి. అలాంటి చిన్నారులను ఎవరైనా ముద్దాడుతుంటారు. ఎత్తుకుంటారు. వారితో గడుపుతుంటారు. ఇలాంటి సంఘటనే యూపీలో జరిగింది. ఓ బుడ్డోడుతో సీఎం యోగి ఆహ్లాదకరంగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: అవసరమైతే ఎవరినైనా విచారిస్తాం.. పైలట్ సంఘాలకు దర్యాప్తు సంస్థ హితవు
Also Read
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Chickens Die: ఘోర ఘటన.. 3 గంటల్లో 5,300 కోళ్లు మృతి.. కారణం ఏంటంటే..
గోరఖ్‌పూర్‌లో కిచిడి పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ పసిబిడ్డతో యోగి సంభాషించారు. ఏం కావాలని చిన్నారిని అడిగారు.. వెంటనే తడుముకోకుండా యోగి చెవి దగ్గరకు వెళ్లి ‘చిప్స్’ కావాలని కోరాడు. బుడ్డోడు అడిగిన వింతైన కోర్కెతో యోగి ఆదిత్యనాథ్ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ షేక్ చేస్తోంది. చిన్నారి అమాయకత్వం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
తాజావార్తలు
-
Peddi: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..?
-
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్‌లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్‌గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..