CM Revanth Reddy: ఢిల్లీ లోనే రేవంత్ రెడ్డి.. నేడు ప్రధానితో భేటీ..
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ..
- కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అయ్యే అవకాశం..
- కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై కసరత్తు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: ఢిల్లీలో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇవాళ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లతో భేటీకానున్నారు. ఇవాళ కొద్ది సేపటి క్రితమే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం 11:30 గంటలకు అమిత్ షా భేటీ అనంతరం, మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రధాని మోడీతో భేటీకానున్నారు. రాష్ట్రానికి పలు కీలక అంశాలను ప్రధాని, కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై కసరత్తు చేస్తున్న తరుణంలో తెలంగాణ సమస్యలను తమ దృష్టికి తీసుకెళ్లి నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులను కోరారు. తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సీఎం.. ఇక ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలను కలవడమే మిగిలిందన్నారు.
Read also: Pawan Kalyan: పిఠాపురంలో స్థలం కొన్న పవన్ కల్యాణ్.. ఇల్లు కట్టుకునేందుకు సన్నాహాలు!
Also Read
- Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
- CJP Protest: విద్యార్థుల నిరసనపై క్రికెటర్లు బుమ్రా, సూర్యకుమార్ భార్యల పోస్ట్‌లు వైరల్
- Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్ రాబోతున్న లలిత్ మోడీ..
- Sonam Wangchuk: హామీ ఇస్తే దీక్ష విరమిస్తా.. కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ..
నేటి సమావేశంలో రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్రం అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఉందని, వచ్చే బడ్జెట్‌లో పొందుపరచాల్సిన అంశాలను ఇరువురు నేతల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కూడా కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇవాళ మోదీ, అమిత్ షాలతో భేటీ అవుతున్నారు. విభజన సమస్యలపై 6వ తేదీన హైదరాబాద్‌లో రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ కాకముందే.. ఢిల్లీలో ప్రధాని, హోంమంత్రిని ఇద్దరూ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే… ఢిల్లీలోని సీఎం రేవంత్ రెడ్డి కార్యాలయం మాత్రం ఈ భేటీ ఏ సమయానికి సంబంధించినది మాత్రం ఇంకా నిర్ధారించలేదు.
Surya Namaskar : ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేస్తే ఎన్ని ఉపయోగాలో తెలుసా..
తాజావార్తలు
-
Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
-
CM Chandrababu: ఢిల్లీలో సీఎం చంద్రబాబు మార్క్ రాజకీయం.. భోగాపురం ఎయిర్పోర్ట్, విశాఖ మెట్రోపై స్పీడ్..
-
Uday Krishna Reddy : ఆసుపత్రి నుంచి ఉదయ్ కృష్ణారెడ్డి డిశ్చార్జ్.. కేసులో కీలక మలుపు.!
-
Delhi High Court: పబ్లిసిటీ కోసం లాఠీ దెబ్బలు తింటారా? పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
-
Komatireddy Rajgopal Reddy : కాంగ్రెస్ నాయకత్వానికి రాజగోపాల్ రెడ్డి కీలక విజ్ఞప్తి..!
ట్రెండింగ్
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!