Cloudburst: ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్.. 2 జిల్లాల్లో పలువురు జలసమాధి!
- ఉత్తరాఖండ్‌లో క్లౌడ్ బరస్ట్
- 2 జిల్లాల్లో పలు కుటుంబాలు.. పశువులు జలసమాధి!
- విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. రుద్రప్రయాగ్‌లో క్లౌడ్ బరస్ట్ అయిందని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. శిథిలాలు ప్రవహించే ప్రాంతాలను మూసేశామని.. దీని కారణంగా చాలా మంది ప్రజలు చిక్కుకుపోయారని చెప్పారు. పలు కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకుపోవడంపై విచారం వ్యక్తం చేశారు. గురువారం రాత్రి రుద్రప్రయాగ్, చమౌలి జిల్లాల్లో క్లౌడ్ బరస్ట్ జరిగినట్లు పేర్కొన్నారు. అనేక కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకున్నట్లు చెప్పారు. అనేక మంది గాయడపడ్డారని వెల్లడించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Poland: ఎయిర్ షోలో అపశృతి.. కూలిన జెట్ విమానం.. ఫైలట్ మృతి
Also Read
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
- No Petrol: సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు.. థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ లేకపోతే ఇంధనం బంద్..
అధికారుల సమాచారం మేరకు.. థరాలి మార్కెట్ ప్రాంతంలో ఇళ్లు, భవనాలు, తహసీల్ కాంప్లెక్స్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అధికారిక నివాసం, దుకాణాలు, వాహనాలు, అనేక నివాసాలు భారీగా మట్టితో కప్పబడినట్లుగా తెలుస్తోంది. ఇక మణిమహేష్ యాత్రకు వెళ్లి 8 వేల మంది యాత్రికులు చిక్కుపోయినట్లు సమాచారం అందగానే.. రక్షణ బృందం సహాయ చర్యలు చేపట్టింది. ఇక రుద్రప్రయాగ్, చమోలీలో పలు కుటుంబాలతో పాటు పశువులు జల సమాధి అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Mohan Bhagwat: 75 ఏళ్ల రిటైర్మెంట్‌పై మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు
దేవల్‌లోని మోపాటా ప్రాంతంలో తారా సింగ్, అతని భార్య కనిపించకుండా పోయారు. గోశాల కూడా కూలిపోయి దాదాపు 15-20 జంతువులు సమాధి అయ్యాయి. ఇక రుద్రప్రయాగ జిల్లాలో అలకనంద, మందాకిని నదుల సంగమంలో నీటి మట్టాలు పెరిగిపోయాయి. కేదార్‌నాథ్ లోయలోని లావారా గ్రామంలో మోటారు రోడ్డుపై ఉన్న వంతెన కొట్టుకుపోయింది. నది ప్రభావిత ప్రాంత ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు తెలిపారు.


जनपद रुद्रप्रयाग के तहसील बसुकेदार क्षेत्र के अंतर्गत बड़ेथ डुंगर तोक और जनपद चमोली के देवाल क्षेत्र में बादल फटने के कारण मलबा आने से कुछ परिवारों के फंसे होने का दुःखद समाचार प्राप्त हुआ है। स्थानीय प्रशासन द्वारा राहत और बचाव कार्य युद्धस्तर पर जारी है, इस संबंध में निरंतर…
— Pushkar Singh Dhami (@pushkardhami) August 29, 2025
Uttarakhand | Chamoli District Magistrate Sandeep Tiwari told ANI that relief work is being carried out by locals at the Mopata landslide area in Dewal, Chamoli district, while on the other hand, the DDRF team and tehsildar are trying to clear the blocked roads leading to Dewal.… pic.twitter.com/ksx5qUiXEF
— ANI (@ANI) August 29, 2025
Uttarakhand | The Badrinath highway between Srinagar and Rudraprayag has been completely submerged in the Alaknanda River, due to which the highway has been completely blocked.
SSP Pauri Lokeshwar Singh told ANI that traffic has been stopped at safe places. Arrangements are… pic.twitter.com/ygKEgVcnWq
— ANI (@ANI) August 29, 2025
Significant rise in water level of Mandakini this early morning after widespread moderate to heavy rainfall in the region
Spread and intensity of rains to increase further this weekend into early next week across Uttarakhand pic.twitter.com/w90yo4UiRn
— Weatherman Shubham (@shubhamtorres09) August 29, 2025
తాజావార్తలు
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!