CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. ప్రజాస్వామ్యం గెలించిందన్న సీజేపీ
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా
- ప్రజాస్వామ్యం గెలించిందన్న సీజేపీ
- జంతర్మంతర్ దగ్గర సంబరాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎట్టకేలకు విద్యార్థుల ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. నెలరోజులుగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనలకు తలొగ్గింది. విద్యార్థుల డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో జంతర్మంతర్ దగ్గర సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజ్ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సీజేపీ నివాళులర్పించింది.
ఈ సందర్భంగా సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ఇప్పుడు న్యాయం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యం గెలిచిందని.. కేంద్రానికి యువత సత్తా ఏంటో చూపించామని… ఈ పోరాటంలో విద్యార్థులు విజయం సాధించారని.. ఈ విజయం విద్యార్థులందరిది అని పేర్కొన్నారు. ఇక విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. ఢిల్లీ ఏసీపీ అజిత్ శర్మపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Also Read
- CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
- Supreme Court: "మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు".. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
- Indian Rupee Value: పుంజుకున్న రూపాయి విలువ.. పెరిగిన విదేశీ పెట్టుబడులు..
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్కు నోటీసు
ప్రపంచం తలవంచుతోందని.. దాన్ని తలవంచేలా చేసేవారు మనకు కావాలన్నారు. ‘‘నేను అమెరికా విడిచిపెట్టినప్పుడు ఏమి జరుగుతుందోనని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. నువ్వెందుకు చేయడం లేదని ప్రతిరోజూ నన్ను అడిగేవారు. కానీ ప్రభుత్వం లొంగిపోయింది. ఇంకెంతకాలం కూర్చుంటారని అడిగారు. 36 రోజులుగా రాజీనామా ఉండదా అని నన్ను ప్రతిరోజూ అడిగారు. కానీ ప్రభుత్వం తలవంచింది. ఏమన్నారంటారా? కానీ ఒక విప్లవం జరిగింది.’’ అని అన్నారు.
#WATCH | Delhi: Moment when Union Education Minister Dharmendra Pradhan resigned from his post; visuals from the protest at Jantar Mantar pic.twitter.com/6YNf9LN3bN
— ANI (@ANI) July 25, 2026
— Dharmendra Pradhan (@dpradhanbjp) July 25, 2026
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
-
Supreme Court: “మతం మారితే రిజర్వేషన్లు వర్తించవు”.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!
-
తొలి CNG కారును విడుదల చేసిన మహీంద్రా.. Mahindra XUV 3XO ZNG ధర, ఫీచర్లు, పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!