Chidambaram: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే సీఏఏ, మూడు క్రిమినల్ చట్టాలను రద్దు చేస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chidambaram: కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రాగానే కీలక హామీలను నెరవేరుస్తామని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత పి.చిదంబరం అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు క్రిమినల్ చట్టాలను రద్దు చేస్తామని ఆదివారం ఆయన హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే కొన్ని చట్టాలను సవరించడం లేదా రద్దు చేస్తామని చెప్పారు. వీటిలో సీఏఏ మొదటిస్థానంలో ఉందని, పార్మర్స్ ప్రొడ్యూస్, ట్రేడ్, అండర్ కామర్స్ ప్రమోషన్ ఆఫ్ ఫెసిలిటేషన్ యాక్ట్-2020, భారత న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్షా యాక్ట్ వంటి చట్టాలు ఉన్నాయన్నారు.
Read Also: Yogi Adityanath: బాణాసంచా పేలినా పాకిస్తాన్ వివరణ ఇచ్చుకునే పరిస్థితికి వచ్చింది..
Also Read
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Heavy Rainfall: వర్ష బీభత్సం.. ఉత్తరప్రదేశ్‌లో 65 గంటల పాటు భారీ వర్షం.. 14 రాష్ట్రాల్లో అలర్ట్
- LNG Dual-Fuel Train in India: భారత రైల్వేలో కొత్త అధ్యాయం.. నేడు అమిత్ షా చేతుల మీదుగా తొలి LNG రైలు ప్రారంభం
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
‘బెయిల్ రూల్, జైల్ మినహాయింపు’ అనే సూత్రాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురానున్నట్లు వెల్లడించారు. కేరళకు చెందిన జస్టిన్ కృష్ణ ఈ చట్టాన్ని నొక్కి చెప్పారని చిదంబరం అన్నారు. చివరికి అందరూ బెయిల్ పొందడానికి సుప్రీంకోర్టుకు వెళ్లలేరని, దిగువ న్యాయవ్యవస్థ, మేజిస్ట్రేట్‌లు మరియు జిల్లా న్యాయమూర్తులలో ఈ నియమాన్ని చాలా అరుదుగా పాటిస్తారు, 65 శాతం మంది ఖైదీలు విచారణలో ఉన్నారని, వారంతా దోషులు కాదని వారంతా ఎందుకు జైలులో ఉండాలి..? అని ప్రశ్నించారు. 90 శాతం మంది అండర్ ట్రయల్స్‌లో ఓబీసీ, ఎస్‌సీ, ఎస్టీలు ఉన్నారు కాబట్టి మేము ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని చెప్పారు. పోలీసులు, సీబీఐ 15 రోజుల విచారణ తర్వాత ప్రతీ ఒక్కరూ తప్పకుండా బెయిల్ పొందేలా చూస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Rohit Sharma: ‘ఇంకా ఆ పని పూర్తి కాలేదు’.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సంచలన ప్రకటన..
-
Ranbir Kapoor : ఇక గ్యాప్ ఇవ్వనంటోన్న రణబీర్ కపూర్
-
US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
-
Tribal Boy: అత్యవసర పరిస్థితి.. తాడు పట్టుకుని వాగు దాటిన గిరిజన బాలుడు!
-
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?