స్కూళ్ల రీఓపెన్.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఇవి పాటించాల్సిందే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒమిక్రాన్ ఎంట్రీతో భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది.. భారీగా కేసులు వెలుగు చూశాయి.. అయితే, క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.. కోవిడ్ విజృంభణ సమయంలో కఠిన ఆంక్షలు విధించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. మళ్లీ సడలింపులు ఇస్తున్నాయి.. కొన్ని రాష్ట్రాలు స్కూళ్లను మూసివేసి.. ఆన్‌లైన్ విద్యకే పరిమితం అయ్యాయి.. ఇప్పుడు మళ్లీ విద్యాసంస్థలను తెరవడంపై ఫోకస్ పెడుతున్నాయి.. ఈ సమయంలో.. స్కూళ్ల పునః ప్రారంభంపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం..
Read Also: టార్గెట్ ఒవైసీ… పోలీసుల అదుపులో నిందితుడు..
Also Read
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
పాఠశాలలు ఎప్పుడూ పరిశుభ్రవాతావరణ ఉండేలా చూడాలి. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని కొత్త మార్గదర్శకాల్లో పేర్కొన్న కేంద్రం.. విద్యార్థుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.. విద్యార్థులతో పాటు సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. మధ్యాహ్న భోజన సమయంలో భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని.. స్కూల్ బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని పేర్కొంది.. ఇక, హాస్టళ్లలో పిల్లల బెడ్ల మధ్య భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలని దేశించింది.. పిల్లలను స్కూళ్లకు పంపేందుకు ప్రభుత్వాలు తల్లిదండ్రుల అంగీకారం తీసుకోవాలి.. తల్లిదండ్రులు కోరితే ఆన్లైన్ క్లాసులు కూడా కొనసాగించాలి.. భౌతిక దూరం సాధ్యం కానప్పుడు స్కూల్ ఈవెంట్లు నిర్వహించకూడదని కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది కేంద్రం.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్‌లో దారుణం.. హిందూ కుటుంబాన్ని చంపి ఇంట్లోనే తిని, స్నానం.
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!