IMD BIG Alert: పలు రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ.. అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్
- పలు రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ
- అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని జిల్లాలు జలదిగ్భందంలో చిక్కుకుని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది మంది నిరాశ్రయులై.. శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని రాష్ట్రాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజాగా వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఇది కూడా చదవండి: BV Raghavulu: బీజేపీది ధృతరాష్ట్ర కౌగిలి.. టీడీపీ, జనసేనలు జతకట్టడం సరికాదు..
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
దేశంలో రుతుపవనాలు విస్తరంగా వ్యాపించాయి. ఈ ప్రభావంతో సోమ, మంగళవారాల్లో గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. దీంతో ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే వచ్చే నాలుగు రోజుల పాటు తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఉత్తరాఖండ్‌లో అయితే తేలికపాటి వర్షం కురిసే ఛాన్సుందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: NASA: ” అంతరిక్షంలో పెంగ్విన్ తన గుడ్డును కాపాడుకుంటోంది..!” నాసా విడుదల చేసిన గ్యాలెక్సీల చిత్రాలు..
ఇక ముంబైలో భారీ వర్షపాతం నమోదైంది. జూలై నెలలో ఇప్పటికే వెయ్యి మిల్లీమీటర్ల మార్కు దాటింది. గత 15 ఏళ్లలో జూలైలో ఇంత వర్షపాతం నమోదవ్వడం ఇదే తొలిసారి. మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా అలీబాగ్ నుంచి పన్వెల్ వెళ్తున్న ఎంఎస్‌ఆర్‌టీసీ బస్సు బోల్తా పడింది. బస్సులో 45 నుంచి 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

#WATCH | Delhi: On current Monsoon conditions in the country, IMD scientist Soma Sen says," Extremely heavy rainfall expected in Gujarat, Konkan, Goa, Central Maharashtra, coastal Karnataka today and tomorrow. 'Red' alert issued in the whole West coast for the next 4 days.… pic.twitter.com/z916LCL9rC
— ANI (@ANI) July 15, 2024
#WATCH | Maharashtra | Rain lashes Mumbai city; visuals from CSMT
A Yellow alert has been issued for Mumbai by the IMD, for today pic.twitter.com/N4HjR2tP0b
— ANI (@ANI) July 15, 2024
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?