Cement Prices: 5 ఏళ్ల కనిష్టానికి సిమెంట్ ధరలు.. కారణం ఇదే…
- 5 ఏళ్ల కనిష్టానికి సిమెంట్ ధరలు..
- 2026 ఆర్థిక సంవత్సరం మధ్య నాటికి డిమాండ్ ఏర్పడే అవకాశం..
- కీలక నివేదికలో వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cement Prices: సిమెంట్ ధరలు 5 ఏళ్ల కనిష్టానికి పడిపోయినట్లు యెస్ సెక్యూరిటీస్ నివేదిక వెల్లడించింది. ఈ సెక్టార్‌లో తీవ్రమైన పోటీ కారణంగా సిమెంట్ ధరలు కనిష్టానికి పడిపోయినట్లుగా చెప్పాయి. ఇటీవల త్రైమాసికాల్లో ధరలు పెంచడానికి ప్రయత్నించినప్పటికీ, ఈ పెరుగుదలపై వెనక్కి తగ్గాయని నివేదిక పేర్కొంది. బలహీనమైన మార్కెట్ పరిణామాలు, డిమాండ్‌ని తగ్గించాయని వెల్లడించింది.
Read Also: IND vs AUS: అడిలైడ్ టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బిగ్ షాక్..!
Also Read
‘‘తీవ్రమైన పోటీ బలహీనమైన ధరలకు కారణమైంది. సిమెంట్ ధరలు ప్రస్తుతం 5 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. సమీప కాలంలో గణనీయమైన ధరల పెంపుని ఆశించలేము.’’ అని నివేదిక వెల్లడించింది. సిమెంట్ తయారీదారుల మధ్య తీవ్రమైన పోటీ ధరల ఒత్తిడికి దారి తీశాయని, పరిశ్రమ సిమెంట్ ధరల పెరుగుదలను కొనసాగించలేకపోయిందని నివేదిక పేర్కొంది. డిమాండ్ మెరుగయ్యే వరకు ధరల పెంపు ఉండదని, సమీప కాలంలో పరిస్థితి ఇలానే ఉంటుందని నివేదిక పేర్కొంది.
2026 ఆర్థిక సంవత్సరం మధ్య నుంచి డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీనికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో పెరుగుదల, గ్రామీణ మరియు పట్టణ గృహాల పునరుద్ధరణ, రియల్ ఎస్టేట్ కార్యకలాపాల పెరుగుదల వల్ల డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో డిమాండ్ తగ్గొచ్చని నివేదిక అంచనా వేసింది.
తాజావార్తలు
-
The PARADISE : ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ సెకండాఫ్ కంటెంట్.. సమయం లేదు మిత్రమా
-
Story Board: కరువు కోరల్లో తెలుగు రాష్ట్రాలు.. పడిపోతున్న భూగర్భజలాలు.. తాగునీటికీ తప్పని కటకట
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. విశాఖ-గోపాల్పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం..!
-
Nani: 23 రాత్రి నుంచే థియేటర్లు ఊగిపోతాయి!
-
Off The Record: రేవంత్‌కు ఒక న్యాయం.. మహేష్ గౌడ్‌కు ఇంకో న్యాయమా?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!