Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Cbi Registers Fir In Ugc Net Case After Centre Says Paper Leaked On Darknet

UGC-NET case: యూజీసీ-నెట్ పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ..ఎఫ్ఐఆర్ నమోదు..

Published Date :June 20, 2024 , 10:35 pm
By Venu Goapl Reddy
  • యూజీసీ-నెట్ వ్యవహారంపై సీబీఐ ఎఫ్ఐఆర్..
  • డార్క్‌వెబ్‌లో పేపర్ లీక్ అయినట్లు కేంద్రం వెల్లడి..
  • హై లెవల్ కమిటీ ఏర్పాట్లు చేస్తామన్న కేంద్రమంత్రి..
UGC-NET case: యూజీసీ-నెట్ పేపర్ లీక్‌పై సీబీఐ విచారణ..ఎఫ్ఐఆర్ నమోదు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

UGC-NET case: యూజీసీ-నెట్ పరీక్ష రద్దు చేస్తూ బుధవారం కేంద్ర విద్యామంత్రిశాఖ ఆదేశించింది. పరీక్ష జరిగిన ఒక రోజు తర్వాత పేపర్ లీక్ అయిన విషయం తెలియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డార్క్‌వెబ్‌లో పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన తరుణంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) పనితీరుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Read Also: IND vs AFG: రాణించిన సూర్య కుమార్.. భారీ స్కోరు చేసిన భారత్

ఈ రోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ రోజు మాట్లాడుతూ.. ఎన్‌టీఏ నిర్మాణం, పనితీరు, పారదర్శకతను పరిశీలించేందుకు హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. డార్క్‌వెబ్‌లో యూజీసీ-నెట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు ఆయన వెల్లడించారు. జూన్ 18న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించగా, రికార్డు స్థాయిలో 11 లక్షల మంది విద్యార్థులు దీనికి రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాతి రోజే పేపర్ లేకేజ్ వ్యవహారం బయటకు రావడంతో పరీక్షను రద్దు చేశారు.

విద్యార్థుల ప్రయోజనాలే తమ ప్రథమ ప్రాధాన్యం అని, దోషులు ఎంతటి వారైనా శిక్షిస్తామని చెప్పారు. మరోవైపు యూజీసీ-నెట్ పరీక్షలను రద్దు చేస్తూ కేంద్రం ప్రకటించడంతో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్రానికి వ్యతిరేకంగా పలు పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.

CBI (Central Bureau of Investigation) registers a case against ‘unknown persons’ for compromising the integrity of the UGC NET exam conducted on June 18: CBI pic.twitter.com/BZR1v6saH7

— ANI (@ANI) June 20, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CBI
  • Dharmendra Pradhan
  • National Testing Agency (NTA)
  • NEET
  • NEET paper leak

తాజావార్తలు

  • Samsung Galaxy Z Fold 8: సాంసంగ్ ‘వైడ్’ ఫోల్డబుల్ 5G ఫోన్.. 7.6 అంగుళాల స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో

  • నటుడి నుంచి రచయితగా.. రామ్ పోతినేని సరికొత్త ప్రయోగం!

  • Virat Kohli Fans: మీ అభిమానం తగలేయ్య!!.. పేరెంట్స్ కోహ్లీకి బిగ్ ఫ్యాన్స్.. కుమారుడికి ఏం పేరు పెట్టారో చూడండి..

  • Papam Prathap Trailer: ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ అదిరింది.. తిరువీర్ ఖాతాలో మరో హిట్ పక్కా!

  • Anchor Vishnupriya : అర్ధనగ్న ఫొటోలు పోస్ట్ చేస్తుందని యాంకర్ విష్ణుప్రియపై కేసు నమోదు

ట్రెండింగ్‌

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • Headache in Sunlight: ఎండలోకి వెళ్తే మీకు తలనొప్పి వస్తుందా.? అయితే.. మీకు ఈ సమస్య ఉన్నట్లే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions