Captain Anshuman Singh: “కీర్తిచక్ర”తో స్మృతి సింగ్ ఆస్ట్రేలియా పారిపోవాలని ప్లాన్.. అమరవీరుడి తండ్రి ఆరోపణ..
- వివాదాస్పదమైన అమరవీరుడి ‘కీర్తిచక్ర’..
- "కీర్తిచక్ర"తో కోడలు పారిపోవాలని ప్లాన్..
- కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తండ్రి ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Captain Anshuman Singh: గతేడాది సియాచిన్ గ్లేసియర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి, అమరుడైన కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కి మరణానంతరం రెండో అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం కీర్తి చక్ర ప్రకటించింది. ఆయన భార్య స్మృతి సింగ్, తల్లి జూలై 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ అవార్డును స్వీకరించారు. వీర సైనికుడి భార్యపై సోషల్ మీడియాలో నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఇటీవల చర్చనీయాంశంగా మారింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే, ఈ ఘటన తర్వాత తమ కోడులు తమను వదిలిపెట్టి ‘కీర్తి చక్ర’తో వెళ్లిపోయిందని, తమకు తమ కొడుకు ఫోటో మాత్రం గోడపై మిగిలిందని వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా అన్షుమాన్ సింగ్ తండ్రి తన కోడులు స్మృతి సింగ్ తన కొడుకు కీర్తి చక్ర, ఎక్స్‌గ్రేషియా డబ్బుతో పారిపోవాలని యోచిస్తుందని ఆరోపించారు. దేశం విడిచి ఆస్ట్రేలియా వెళ్లాలని భావిస్తుందని ఆయన అన్నారు. ప్రేమ పేరుతో తన కొడుకుని మోసం చేసిందని ఆరోపించారు. ఆమె తన కొడుకును ప్రేమించలేదని అన్నారు.
Also Read
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
- Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
- DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
- H-1B Visa: H-1B వీసాలపై ట్రంప్ ఆర్డర్.. భారతీయ ఉద్యోగుల్లో కొత్త టెన్షన్..
Read Also: Dubai Princess: దుబాయ్ యువరాణి సంచలన ప్రకటన.. విడాకులు తీసుకుంటున్నట్లు వెల్లడి
ఇటీవల, స్మృతి సింగ్ మాట్లాడుతూ ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కెప్టెన్ అన్షుమాన్‌తో తన మొదటి కలయికలోనే ప్రేమ చిగురించిందని చెప్పారు. తన కొడలు కొడుకు బట్టలు, ఫోటో ఆల్బమ్స్, శౌర్య పురస్కారాన్ని తీసుకెళ్లిందని అమరవీరుడి తల్లిదండ్రులు ఆరోపించిన కొద్ది రోజులకే ఈ ఆరోపణలు వచ్చాయి. కెప్టెన్ అన్షుమాన్ తండ్రి కూడా సైన్యంలోని ‘నెక్స్ట్ ఆఫ్ కిన్'(NOK) చట్టాన్ని మార్చాలని పిలుపునిచ్చారు. ఆర్మీలో ఉన్న వ్యక్తికి ఏదైనా జరిగితే, ఆస్తులకు ఎవరు వారసత్వం పొందుతారనే విషయాలను ఈ చట్టం నిర్ణయిస్తుంది. ఒక వ్యక్తి సైన్యంలో చేరితే వివాహం కాకముందు తల్లిదండ్రుల్ని NOKగా పరిగణిస్తారు. పెళ్లి తర్వాత భార్యని పరిగణిస్తారు.
తాజావార్తలు
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!