Union Budget 2025: కేన్సర్ పేషెంట్లకు శుభవార్త.. 3 ఏళ్లలో ప్రతి జిల్లాలో డే కేర్ కేన్సర్ సెంటర్లు
- కేన్సర్ పేషెంట్లకు నిర్మలమ్మ శుభవార్త
- 3 ఏళ్లలో ప్రతి జిల్లాల్లో డేకేర్ కేన్సర్ సెంటర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాబోయే 3 సంవత్సరాల్లో జిల్లా ఆసుపత్రుల్లో డేకేర్ క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. శనివారం పార్లమెంట్‌లో నిర్మలమ్మ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేన్సర్ చికిత్సపై కీలక ప్రకటన చేశారు. ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ టూరిజం మరియు హీల్ ఇన్ ఇండియాను ప్రోత్సహిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే మూడేళ్లలో అన్ని జిల్లా ఆసుపత్రుల్లో డేకేర్ కేన్సర్ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుందని నిర్మలా సీతారామన్ శనివారం బడ్జెట్ సమర్పణ సందర్భంగా ప్రకటించారు. వీటిలో 200 కేంద్రాలను 2025-26లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Budget 2025: బడ్జెట్‌లో మాల్దీవులకు పెరిగిన సాయం.. భూటన్, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటంటే.?
Also Read
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్‌మైండ్!
- CM Vijay: సీఎం విజయ్‌కు మరో షాక్.. సుప్రీంకోర్టులో పిల్
- Explained: జోక్‌గా మొదలై ఉద్యమంగా మారిందా?.. కోటికి పైగా ఫాలోవర్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘Cockroach Janata Party’
- Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
అలాగే వచ్చే ఏడాది మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో అదనంగా 10,000 సీట్లు వస్తాయని, వచ్చే ఐదేళ్లలో ఈ కాలేజీల్లో 75,000 సీట్లు అదనంగా వస్తాయని నిర్మలమ్మ చెప్పారు. రోగులకు.. ముఖ్యంగా కేన్సర్, అరుదైన వ్యాధులు, ఇతర తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించేందుకు, 36 ప్రాణాలను రక్షించే మందులకు కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయింపు జాబితాలో చేర్చాలని ప్రతిపాదించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Vishwak Sen: విశ్వక్ సేన్ సినిమాకు అరుదైన గౌరవం..
తాజావార్తలు
-
SpaceX IPO: స్పేస్ఎక్స్ IPOతో ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ అవుతారా?.. ప్రపంచ దృష్టి నాస్‌డాక్‌పై
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్‌పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!