By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
- ఉప ఎన్నికల ఫలితాల్లో టీవీకే దూకుడు
- రెండు స్థానాల్లో విజయం సాధించిన టీవీకే
- ఇక బెంగాల్‌లోని రెండు స్థానాల్లో బీజేపీ ముందంజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో అక్టోబర్ 6న జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం రాష్ట్రాల్లో జరిగిన ఆరు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం నుంచి కొనసాగుతోంది. తమిళనాడులోని సీఎం విజయ్ పార్టీ టీవీకే దూకుడు ప్రదర్శించింది. మధురాంతకం, ధరాపురంలో టీవీకే పార్టీ విజయం సాధించింది. మదురాంతకంలో టీవీకే చెందిన కె.మరగతం కుమారవేల్ గెలుపొందారు. డీఎంకేకు చెందిన ఐ పరంధామెన్ ఓటమి పాలయ్యారు. ఇక ధరాపురం టీవీకే చెందిన సత్యబామ విజయం సాధించగా… డీఎంకేకు చెందిన సుగన్య ఎస్ ఓటమి పాలయ్యారు.
భారత ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం… పుదుచ్చేరిలోని తట్టన్‌చావడి అసెంబ్లీ ఉప ఎన్నికలో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ) అభ్యర్థి అశోక్ ఆనంద్ 8,482 ఓట్ల తేడాతో గెలుపొందారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి, ఏఐఎన్ఆర్సీ అధినేత ఎన్. రంగస్వామి అసెంబ్లీ ఎన్నికల్లో తాను గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఒకటైన మంగళాన్ని నిలుపుకొని.. తట్టంచవాడి స్థానాన్ని వదులుకోవడంతో తట్టంచవాడి సీటు ఖాళీ అయ్యింది. ఇక అస్సాంలోని నాగావ్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన దేవశిష్ శర్మ 81,238 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో నందిగ్రామ్, రెజీనగర్‌లో బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది.
Also Read
- Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
తాజావార్తలు
-
By Election Results: తమిళనాడు బైపోల్స్‌లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్‌పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు