Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bride Cancel Her Love Marriage After Watching Parents Pain

Bride Cancel Marriage: ప్రేమ పెళ్లి చేసుకుంది.. వెంటనే తాళి తీసి వెళ్లిపోయింది.. అసలేమైంది?

Published Date :May 25, 2023 , 4:45 pm
By NTV WebDesk
Bride Cancel Marriage: ప్రేమ పెళ్లి చేసుకుంది.. వెంటనే తాళి తీసి వెళ్లిపోయింది.. అసలేమైంది?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bride Cancel Her Love Marriage After Watching Parents Pain: ప్రేమించిన వారిని పెళ్లి చేసుకోవడం కోసం యువతీ యువకులు ఎంతకైనా తెగిస్తారు. తల్లిదండ్రుల్ని కాదని, నచ్చిన వ్యక్తులతో వెళ్లిపోతారు. ఓ అమ్మాయి కూడా అదే పని చేసింది. తాను ప్రేమించిన అబ్బాయితో పెళ్లికి నిరాకరించడంతో.. ఆ యువతి ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన ప్రేమికుడ్ని పెళ్లి చేసుకుంది. కొత్త జీవితం మొదలుపెట్టాలని కలలు కంది. కానీ, ఇంతలోనే ప్రియుడికి షాకిస్తూ, ఆమె తాళి తీసి వెళ్లిపోయింది. అసలు ఏమైందంటే..

Looteri Dulhan: నిత్య పెళ్లికూతురు.. డబ్బుల కోసం ఎర వేసి..

తిరుపూర్‌‌పూండి రింగ్‌రోడ్‌కు చెందిన యువతి (23)కి కొంతకాలం క్రితం కోయంబత్తూర్‌ జిల్లా అన్నూర్‌ ఒటర్‌పాళయంకు చెందిన 29 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజులకే అది ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఇద్దరు కలుసుకోవడం, చెట్టాపట్టాలేసుకుని తిరగడం మొదలుపెట్టారు. ఇద్దరి అభిరుచులు కలవడం, మనసులు దగ్గరవ్వడంతో.. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. అయితే.. యువతి తరఫు బంధువులు మాత్రం వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. కారణం ఏంటో తెలీదు కానీ.. ఆమె తల్లిదండ్రులు సైతం పెళ్లికి నిరాకరించారు. అయితే.. ఆ యువతి మాత్రం తన ప్రియుడి వదిలి ఉండలేకపోయింది. దీంతో.. ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించింది.

Karate Kalyani: మా అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణి సస్పెండ్

ప్లాన్ ప్రకారం.. ఏప్రిల్ 17వ తేదీన ఆ అమ్మాయి తన పేరెంట్స్‌కి తెలియకుండా ఇంటి నుంచి పారిపోయింది. ఇంట్లో ఐదున్నర సవర్ల నగలతో పాటు రూ.5 లక్షల నగదు తీసుకుని.. ప్రియుడి వద్దకు వెళ్లింది. అక్కడే వీళ్లిద్దరు ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు.. తమకు భద్రత కల్పించాలని అన్నూర్ పోలీసుల్ని ఆశ్రయించారు. మరోవైపు.. యువతి తల్లిదండ్రులు వెలంపాళయం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వీళ్లు ప్రేమజంటని పిలిపించారు. అక్కడ కుమార్తెను చూసి తల్లిదండ్రులు బోరన విలపించారు. అది చూసి యువతి మనసు కరిగిపోయింది. వెంటనే తన మనసు మార్చుకొని, ప్రియుడిది తప్పు లేదని చెప్పి, తాళి తీసిచ్చి, తల్లిదండ్రులతో వెళ్లిపోయింది. పోలీసులు ఆ యువకుడికి సర్దిచెప్పి పంపించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bride Cancel Marriage
  • Bride Marriage
  • Crime News
  • Marriage Cancel
  • tamilnadu news

తాజావార్తలు

  • మూడు మ్యాచుల్లో మూడూ వివాదాలే.. SRHను వెంటాడుతున్న అంపైరింగ్ తప్పులు.. యాజమాన్యం సంచలన నిర్ణయం!

  • Cabinet Sub-Committee: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీలో కీలక చర్చలు..

  • Successful Lady Producers : నిర్మాతలుగా సక్సెస్ అందుకున్న అక్కాచెల్లెళ్లు

  • NTR Dragon: తారక్ ‘డ్రాగన్’ అవతారం.. 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యలో ఎన్టీఆర్ కఠిన శిక్షణ!

  • Dharmana Prasada Rao: ఇలా చేస్తే.. ఇంకో రాష్ట్రం కోసం ఉద్యమం..! వాటికి ఆజ్యం పోయకండి..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions